ఇసుక మాఫియా కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని.. ఇసుకను అక్రమంగా రవాణా చేయాలంటేనే భయపడేవిధంగా మైనింగ్ పాలసీ ఉన్నదని పంజాబ్ గనులశాఖ మంత్రి నవ్ జ్యోత్ సింగ్ సిద్ధు ప్రశంసించారు.బుధవారం తెలంగాణ రాష్ట్రంలో అమలుచేస్తున్న ఇసుక మైనింగ్ విధానం, ఆన్‌లైన్‌లో ఇసుక విక్రయం తదితర అంశాలపై అధ్యయనం చేయడానికి పంజాబ్ గనుల మంత్రిగా వ్యవహరిస్తున్న మాజీ క్రికెటర్ సిద్ధ్దు.. తమ రాష్ట్ర అధికారుల బృందంతో …
Read More »