ముందస్తు ఎన్నికలకు ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార బహిరంగ సభల షెడ్యూలు ఖరారైంది. అక్టోబర్ 3 నుంచి 8 వరకు వరుసగా ఉమ్మడి జిల్లాకు ఒక బహిరంగసభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. అక్టోబర్ 3న నిజామాబాద్‌లో, 4న నల్లగొండ, 5న వనపర్తి (మహబూబ్‌నగర్), 7న వరంగల్, 8న ఖమ్మంలో ప్రచార సభలు జరగనున్నాయి. ఉమ్మడి మెదక్, ఉమ్మడి ఆదిలాబాద్‌లో తర్వాత దశలో నిర్వహిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో …
Read More »ప్రజా సంకల్ప యాత్ర ఏడో రోజు షెడ్యూల్!
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర నేటితో ఏడో రోజుకు చేరుకుంది. ఇవాళ వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం నియోజకవర్గంలో కొనసాగనుంది. నియోజకవర్గంలోని దువ్వూరులో వైఎస్ జగన్ నేడు ఉదయం 9:30 గంటలకు పాదయాత్రను ప్రారంభిస్తారు. ఎక్కుపల్లి, ఎన్నుపల్లి మీదుఆ ఈ యాత్ర కొనసాగనుంది. పాదయాత్రలో దారి …
Read More »