కనకపు సింహాసనంపై కూర్చోబెట్టినంత మాత్రాన వెనకటి బుద్ధులేడికి పోతయన్నట్టు.. వదరుబోతు రేవంత్‌రెడ్డి లాంటి కురచ బుద్ధుల నేతను అందలమెక్కించినందుకు ఆ పార్టీ పాపపు ఫలితాన్ని అనుభవిస్తున్నది. నోరున్నది కదా అని ఎవరినైనా తిట్టించవచ్చుననుకొని పీసీసీ పీఠంపై కూర్చోబెట్టినందుకు అదే భస్మాసురహస్తంగా మారింది. ఇతరులను తిడతాడనుకొంటే.. తమ పార్టీ జాతీయ స్థాయి నాయకులనే అడ్డగోలుగా తిట్టించుకొనే పరిస్థితిని కోరి కొని తెచ్చుకొన్నది. భారతదేశంలో శశిథరూర్ ఒక మంచి స్కాలర్. ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు …
Read More »ఆర్థిక సంక్షోభంలో కాంగ్రెస్ ..!
వందేళ్ళకుపైగా చరిత్ర ఉన్న పార్టీ..దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై యేండ్లల్లో అత్యధిక కాలం ఇటు దేశాన్ని అటు రాష్ట్రాలను పాలించిన ఏకైక పార్టీ అది ..అంతటి ఘనచరిత్ర ఉన్న జాతీయ పార్టీ ఆర్థిక సంక్షోభంలో పడింది.ఇది మేము చెబుతున్న మాట కాదు . సాక్షాత్తు ఆ పార్టీ సీనియర్ నేత ,కేంద్ర మాజీ మంత్రి చెప్పారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ మీడియాతో …
Read More »