గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ కలిసి పోటీ చేయనున్నాయి. మహారాష్ట్రలో అధికార మహావికాస్ అఘాడీలో భాగమైన ఆ పార్టీలు కాంగ్రెస్ లేకుండానే కూటమిగా ముందుకెళ్తున్నాయి. గెలిచేందుకు అవకాశమున్న సీట్లను తమకు కేటాయించాలని శివసేన కోరగా, కాంగ్రెస్ నిరాకరించినట్లు సమాచారం. తమతో జట్టుకట్టకపోవటం కాంగ్రెస్ దురదృష్టమని, గోవా ఎన్నికల్లో తమ బలాన్ని చూపుతామని శివసేన నేత సంజయ్ వ్యాఖ్యానించారు.
Read More »మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం
ఇటీవల విడుదలైన మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 105,శివసేన 56,కాంగ్రెస్ 44,ఎన్సీపీ 54,ఇతరులు 29 స్థానాల్లో గెలుపొందాయి. అయితే మహారాష్ట్ర గవర్నర్ బీజేపీ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పడ్నవీస్ మాత్రం మాకు అంత మెజారిటీ లేదని తేల్చి చెప్పారు. దీంతో బీజేపీ మిత్ర పక్షమైన శివసేనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. అయితే బీజేపీతో చర్చలు విఫలమవ్వడంతో శివసేన ఎన్సీపీ,కాంగ్రెస్ పార్టీలతో చర్చలు జరుపుతుందని …
Read More »