బంగారం కథాంశంతో తల్లి సెంట్మెంట్ తో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకోచ్చిన ‘కేజీఎఫ్’..కేజీఎఫ్ 2 చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో యష్. ముఖ్యంగా దక్షిణాదిలో ఈయన క్రేజ్ బాలీవుడ్ స్టార్ హీరోలకు సమానంగా ఉంది. ప్రస్తుతం ఈయన ‘మఫ్టీ’ ఫేం నార్తన్‌తో నెక్స్ట్ చిత్రాన్ని చేయబోయతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కనుందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ …
Read More »‘ఇండియన్-2’ గురించి బ్రేకింగ్ న్యూస్
విశ్వనటుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఇండియన్-2’. గతంలో షూటింగ్ కొంతభాగం పూర్తయిన సంగతి విధితమే.. కరోనా పరిస్థితులు, సెట్లో ప్రమాదం, దర్శక నిర్మాతల మధ్య విభేదాలతో షూటింగ్ నిలిచిపోయింది. తాజాగా ఇండియన్-2 షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్నట్లు శంకర్ ప్రకటించాడు. గతంలో బ్లాక్ బ్లస్టర్ అయిన ‘భారతీయుడు’కు సీక్వెల్గా ఈ సినిమా వస్తుండగా.. కాజల్, రకుల్ ప్రీత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Read More »మెగా అభిమానులకు Good News
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో ప్రముఖ భారతీయ దర్శకుడు శంకర్ ఓ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. చెర్రీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్‌రాజు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. తాజా షెడ్యూల్ ఏపీలోని సముద్రతీరమైన విశాఖపట్నంలో మొదలైంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారనే …
Read More »మెగా అభిమానులకు పండుగ లాంటి వార్త
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న సంగతి తెల్సిందే. అయితే ఈ మూవీలో రామ్ చరణ్ తేజ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కు సంబంధించిన ఓ లుక్ కు సంబంధించిన వీడియో ఒకటి …
Read More »‘భారతీయుడు 2’ మూవీకి కాజల్ అగర్వాల్ కు కష్టాలు
లోకనాయకుడు కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ ‘ఇండియన్ 2’. ఈ సినిమా మొదలు పెట్టిన దగ్గర నుంచి కష్టాలే. షూటింగ్ సమయంలో క్రేన్ కూలి ముగ్గురు మరణించడం.. ఆ తర్వాత నిర్మాతతో శంకర్ గొడవలు. ఓ దశలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోతుందనే వార్తలొచ్చాయి. ఎట్టకేలకు ఇప్పుడు శంకర్ కు, నిర్మాతకు మధ్య సయోధ్య కుదిర్చి కమల్ హాసన్ .. ఈ ప్రాజెక్ట్ ను మళ్ళీ …
Read More »దర్శకుడు శంకర్ కు హైకోర్టులో ఊరట
ప్రముఖ దర్శకుడు శంకర్ కు తమిళనాడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది.దర్శకుడు శంకర్ పై లైకా ప్రొడక్షన్స్ వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో శంకర్ కొత్త సినిమా ప్రాజెక్ట్లకు లైన్ క్లియరైనట్టేనని భావిస్తున్నారు. ‘భారతీయుడు 2′ చిత్రం షూటింగ్ పూర్తయ్యేదాకా శంకర్ మరో సినిమాకు దర్శకత్వం వహించకుండా నిషేధం విధించాలని లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్నే కోర్టు కొట్టివేసింది.
Read More »దర్శకుడు శంకర్ పై మరో కేసు
ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్‌కు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు మధ్య నడుస్తున్న న్యాయవివాదం కొత్త మలుపు తిరిగింది. కమల్‌హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘భారతీయుడు 2’ చిత్రం షూటింగ్ పూర్తి చేసేదాకా శంకర్ ఇతర చిత్రాలకు దర్శకత్వం వహించకుండా నిలువరించాలంటూ లైకా ప్రొడక్షన్స్ గతంలో చెన్నై హైకోర్టును ఆశ్రయించింది. అయితే న్యాయస్థానం స్టేకు నిరాకరించింది. అక్కడ విచారణ కొనసాగుతుండగానే లైకా ప్రొడక్షన్స్ స్టే కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిదట. …
Read More »చెర్రీ మూవీకి ఇద్దరు సంగీత దర్శకులు
మెగాపవర్ స్టార్,మెగా వారసుడు ,యువ హీరో రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో రాబోతున్న పాన్ ఇండియా మూవీపై రోజుకో ముచ్చట బయటకొస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ కు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు సంగీతం అందించనున్నారని టాక్ వినిపిస్తోంది. మొదట ఈ చిత్రానికి అనిరుధ్ ట్యూన్స్ అందిస్తాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయనతో పాటు రాక్ స్టార్ DSP కూడా కొన్ని పాటలు కంపోజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ భారీ బడ్జెట్ …
Read More »ట్రెండ్ సెట్ చేస్తున్న శ్రీకాంత్ “లేటెస్ట్ మూవీ ” ట్రైలర్
శ్రీకాంత్ ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో లవ్ అండ్ ఫ్యామిలీ మూవీలతో వరస హిట్లను కొడుతూ టాప్ హీరో రేంజ్ కు ఎదిగిన సీనియర్ హీరో .ప్రస్తుతం యంగ్ హీరోలు ఎక్కువగా ఎంట్రీ ఇస్తుండటంతో ఒకపక్క హీరోల పాత్రల్లో నటిస్తూనే మరోవైపు హీరోలకు సపోర్టింగ్ పాత్రల్లో నటిస్తూ తనలో ఏమాత్రం యాక్టింగ్ తగ్గలేదు అని నిరూపిస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీకాంత్ తాజాగా నటిస్తున్న మూవీ రారా .ప్రముఖ దర్శకుడు శంకర్ నేతృత్వంలో …
Read More »