హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. వారి వద్ద నుంచి కడ్డీల రూపంలోని 7 కేజీల బంగారం తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గోల్డ్ సుమారు నాలుగు కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read More »రోడ్డు యాక్సిడెంట్‌లో కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ కుమార్తె మృతి
హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టీపీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేత, నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి ఫిరోజ్‌ఖాన్ కుమార్తె తానియా అక్కడికక్కడే మృతి చెందారు. తానియాతో పాటు ప్రమాణిస్తున్న ఆమె స్నేహితులు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎయిర్‌పోర్ట్ నుంచి తిరిగి వస్తుండగా శంషాబాద్ పరిధిలోని శాంతంరాయి వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో …
Read More »శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా పట్టుబడిన బంగారం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయి నుంచి ఓ ప్రయాణికుడి నుంచి 1022 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 53.77 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. క్నీ క్యాప్స్‌లో బంగారాన్ని దాచి తరలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సదరు ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు.. శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు …
Read More »ఓరి దేవుడో.. పొట్టలో 108 హెరాయిన్ మాత్రలు.. విలువ తెలిస్తే షాక్ అవుతారు!
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి ఏకంగా తన పొట్టలో 108 హెరాయిన్ మాత్రలను దాచేశాడు. వివరాల్లోకి వెళితే.. గత నెల 26న టాంజానియా దేశస్థుడు జోహనెస్‌బర్గ్ నుంచి శంషాబాద్ వచ్చాడు. అతడి వ్యవహారశైలిపై డౌట్ రావడంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లగేజీ తనిఖీ చేసి అతడి వద్ద ఎలాంటి డ్రగ్స్ లేనట్లు తేల్చారు. కానీ ఆ వ్యక్తి …
Read More »శంషాబాద్ లో ప్లాంటేషన్ ను పరిశీలించిన సి.ఎస్.సోమేశ్ కుమార్
గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రధాన రహదారుల వెంట నాలుగు నుండి ఆరు వరసలో వినూత్నంగా మొక్కలను పెంచాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. మల్టి లెవల్ అవెన్యూ ప్లాంటేషన్ గా వ్యవహరించే ఈ విధానం ద్వారా ఎక్కడైతే రహదారులకిరువైపులా అధిక విస్తీర్ణంలో ఉన్న స్థలంలో పూల మొక్కలైన తీగ జాతి మొక్కలు కాగితం పూలు, పూల పొదల మొక్కలు మొదటి వరుసలో, ఒక ఫీట్ వరకు ఎదిగే పొగడ, భిజ్ఞోనియా మెగాఫోటమికా జాతి …
Read More »దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మంత్రి తలసాని స్పందన..!
డిసెంబర్ 6 , శుక్రవారం తెల్లవారుజామున శంషాబాద్‌లోని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద దిశ కేసులోని నలుగురు నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించారు. నిజానికి దిశ హత్యాకాండ జరిగిన దగ్గర నుంచి తెలంగాణ పోలీసులు, సీఎం కేసీఆర్ తీరుపై జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయినా లెక్క చేయక ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయింది. కాగా తాజాగా జరిగిన ఈ ఎన్‌కౌంటర్ పట్ల యావత్ దేశం హర్షం వ్యక్తం …
Read More »రూ.1600 కోట్లతో మూసీ సుందరీకరణ పనులు..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ హైదరాబాద్ మహానగరంలోని రాజేంద్రనగర్ నియోజక వర్గంలో సుడిగాలి పర్యటన చేశారు.ఇవాళ వంద కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. సీసీ రోడ్లు, సబ్ స్టేషన్లు, కిస్మత్‌పూర్‌లో నూతనంగా నిర్మించనున్న బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. see also:ఫైవ్‌స్టార్ హోటల్‌లో ప్రోగ్రాం..అందరినీ ఆశ్చర్యపరిచిన మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర …
Read More »