కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో రెవెన్యూ సంబంధిత సమస్యలపై ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ విభాగం అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఎన్నో రోజులుగా ఉన్న అనేక రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు అధికారులను సమన్వయం చేస్తూ చాలా వరకు అధిగమించాం. …
Read More »దివ్యాంగుడికి కేటీఆర్ భరోసా..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన సంబర బోయిన శివ (20) వికలాంగుడు. ఏదైనా ఉద్యోగం చేసుకుందామనుకుంటే ప్రయాణం ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి వాట్సప్ లో మేసెజ్ పెట్టారు. తనకు ఒక వాహనం ఇప్పించాలని కోరారు. కేటీఆర్ స్ధానిక ఎమ్మెల్సీ శబీపూర్ రాజుకి వాహనం ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు. ఈమేరకు హొండా యాక్టివా వాహానాన్ని తన నిధులతో …
Read More »