బాలనటిగా ఎన్నో చిత్రాల్లో మెప్పించిన షాలిని హీరోయిన్‌గా తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఆ సమయంలో హీరో అజిత్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఈమె సినిమాలకు దూరమయ్యారు. 2010లో విడుదలైన 2001లో విడుదలైన ‘పిరియాద వరం వేండుం’ సినిమాలో నటించిన తర్వాత మరో సినిమాలో నటించలేదు షాలిని. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత షాలిని సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో …
Read More »హీరో నితిన్ నాలుగేళ్లుగా ప్రేమిస్తున్న అమ్మాయినే పెళ్లి..ఎక్కడో తెలుసా
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌లో నితిన్ ఉంటారు. ప్రస్తుతం ‘భీష్మ: ది బ్యాచిలర్’ అనే సినిమా చేస్తున్నారు. ఇక తన బ్యాచిలర్ స్టేటస్‌కి ఫుల్‌స్టాప్ పెట్టి ఓ ఇంటివాడు కాబోతున్నారని తెలిసింది. నితిన్ కార్యక్రమానికి వెళ్లినా, ఇంటర్వ్యూలు ఇచ్చినా ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు’ అనే కామన్ క్వశ్చన్ ఆయన ముందు ఉంటుంది. అయితే, ఎట్టకేలకు నితిన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు సమచారం. మే నెలలో నితిన్ పెళ్లి ఫిక్స్ …
Read More »