బాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలవరం చోటు చేసుకుంది. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు శక్తి కపూర్ కుమారుడు సిద్ధాంత్ కపూర్‌ను కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఆదివారం రాత్రి జరిగిన పార్టీలో డ్రగ్స్ తీసుకున్న సిద్ధాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ వినియోగంపై సమాచారం అందడంతో పార్టీ జరిగిన ఎంజీ రోడ్‌లోని హోటల్‌పై పోలీసులు దాడులు చేపట్టారు. డ్రగ్స్ తీసుకున్నారనే 35 మంది అనుమానితుల …
Read More »భాయ్ ప్రెండ్ తో బ్రేకఫ్ చెప్పిన శ్రద్ధా కపూర్
ఒకవైపు అందాలను ఆరబోస్తూ.. మరోవైపు చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకున్న హాట్ బ్యూటీ శ్రద్ధాకపూర్. తాను నటించిన తొలి చిత్రం నుండే ఇటు అందంతో పాటు అటు నటనతో ఎంతోమంది అభిమానుల మదిని దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. కోట్ల మంది అభిమానుల మదిని దోచుకున్న ఈ ముద్దుగుమ్మ మాత్రం ఒకరికి మాత్రం సొంతమైంది. గత నాలుగేండ్ల నుండి రోహన్ శ్రేష్ఠతో ప్రేమలో …
Read More »