ఓనాడు బతుకు దెరువు కోసం టీవీ సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ పొట్టనింపుకునే సాదా సీదా క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఎర్రచందనం అక్రమ రవాణాతో నేడు రూ.కోట్లకు పడగలెత్తాడు. సంపాదించిన సొమ్మును సినిమాలకు ఫైనాన్స్ చేస్తున్నాడు. ఇటీవలే విడుదలయిన తోటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరోగా నటించిన సినిమాకు కోట్లు పెట్టుబడి పెట్టాడు. అతడు ఎవరంటే ‘జబర్దస్త్’లో పలు స్కిట్లలో పాల్గొని, అమ్మాయి వేషంతో ఎన్నో మార్లు అలరించిన నటుడు హరి …
Read More »పవన్ కల్యాణ్ ఏపీకి ముఖ్యమంత్రే కాదు..దేశానికి ప్రధాని అవుతాడు..కమీడియన్
టాలీవుడ్ హీరో , జనసేనా పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీకి ముఖ్యమంత్రి అవుతారని.. ఆ తర్వాత దేశానికి ప్రధాని కూడా అవుతారని జబ్బర్ దస్త్ కమీడియన్ షకలక శంకర్ అన్నారు. పవన్ కల్యాణ్ బహిరంగ సభల్లో, యాత్రల్లో వినియోగించే ఎరుపు రంగు టవల్ గురించి షకలక శంకర్ ఏమన్నారంటే.. అది రెడ్ టవల్ కాదని.. విప్లవ సంకేతమని చెప్పుకొచ్చాడు. ఆ టవల్ ఉంటే విజయం ఖాయమని, …
Read More »ఆ కమెడియన్‌కి అంత సీన్ ఉందా..?
తెలుగు బుల్లితెర హాట్ కామెడీ ప్రోగ్రాం.. జబర్ధస్థ్ షోలో ఒన్ ఆఫ్ ది పార్టీసిపెంట్‌గా కామెడీ పండించి మంచి ఫేం సంపాదించిన షకలక శంకర్ తర్వాతికాలంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొన్నామద్య సూపర్ హిట్ అయిన ఆనందోబ్రహ్మ సినిమాలో షకలక శంకర్ క్యారెక్టరే హైలైట్. రామ్ గోపాల్ వర్మను ఇమిటేట్ చేయడంలో శంకర్ సిద్ధహస్తుడు. అందుకే మనోడి చేత వర్మని ఇమిటేట్ చేసే షోలు స్పెషల్ గా చేయించుకొనేవారు. అయితే …
Read More »