తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి శంకర్రావు కోర్టులోనే కళ్లు తిరిగి పడిపోయారు. 2కేసుల్లో ఆయన దోషిగా తేలారు. భూ వివాదంలో బెదిరింపు, మహిళను దూషించారన్న కేసుల్లో ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనను దోషిగా ప్రకటించింది. అంతేకాదు.. రూ.3,500 జరిమానా విధించింది. దీంతో శంకర్రావు అక్కడికక్కడే పడిపోయారు. షాద్నగర్ నమోదైన మరో కేసును కోర్టు కొట్టివేసింది.
Read More »మీ ఇంట్లో జరిగితే పవన్ ఇలాగే అంటారా..సిగ్గు చేటు
యావత్ దేశాన్ని కుదిపేసిన షాద్‌నగర్ దిశ అత్యాచార ఘటనలో నిందితులకు రెండు బెత్తం దెబ్బలు చాలని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అనడంపై మరో ప్రముఖ నటుడు సుమన్ మండిపడ్డారు. మహిళలపై అత్యాచారం చేసిన వారికి రెండు దెబ్బలు చాలనటం దారుణమన్నారు. అలాంటి ఘటనలు వారింట్లో జరిగితే పవన్ ఇలాగే అంటారా అని ప్రశ్నించారు. సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనల్లో బాధితుల ఆవేదనను అర్థం చేసుకుని మాట్లాడాలని పవన్‌కు …
Read More »ప్రియాంకరెడ్డి హత్య-షాద్ నగర్ లాయర్లు సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంతోనే కాకుండా యావత్తు దేశంలోనే సంచలనం రేకెత్తించిన వెటర్నీ డాక్టర్ ప్రియాంకరెడ్డి అత్యాచారం.. హత్య ఉదాంతంపై దేశ వ్యాప్తంగా స్పందన వచ్చింది. నిందితులకు కఠిన శిక్షలు విధించాలని కూడా సర్వత్రా నిరసనలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ ఘటన జరిగిన షాద్ నగర్ కు చెందిన న్యాయవాదులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా షాద్ నగర్ కోర్టులో నిందితులకు న్యాయ సహకారం చేయకూడదని లాయర్లంతా ఏకగ్రీవ తీర్మానం …
Read More »కంటివెలుగులో మహిళ మృతి..అసలు నిజం ఇది
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపట్టడం, వాటిని కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వక విమర్శలు చేయడం తెలిసిన సంగతే. అందులో భాగమే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొప్ప కార్యక్రమమైన కంటి వెలుగు. దీనిపై తాజాగా ఓ వర్గం దుష్ప్రచారం. అదేంటంటే..“కంటి వెలుగు ఆపరేషన్ వికటించి మహిళా మృతి.. షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం దత్తాయిపల్లి గ్రామ పంచాయితీకీ చెందిన అరవై సంవత్సరాల …
Read More »