పేద ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు సీఎం కేసీఆర్. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్ల కోసం కల్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టడం గొప్ప విషయమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ధరూర్ మండలంలోని 168 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గతంలో ఏ ప్రభుత్వాలు పేదలను పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నో సంక్షేమ …
Read More »పేదింటి ఆడబిడ్డకు మేనమామగా సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో పేదింటి పెళ్ళికి వరం కళ్యాణలక్ష్మి అని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.ఈరోజు గురువారం ఉదయం తన క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేసారు.ఖిలావరంగల్ కు చెందిన లబ్ధిదారులకు చెక్కులు అందజేసారు. శంబునిపేటకు చెందిన పస్థం రేణుక,హరిజనవాడకు చెందిన మేకల మానస,ఫోర్ట్ వరంగల్ కు చెందిన వర్కాల జ్యోతి,కరీమాబాద్ కు చెందిన అల్లం లక్ష్మి,తూర్పుకోటకు చెందిన పాలమాకుల శిరీష లకు చెందిన 4లక్షల 51వేల464 …
Read More »తెలంగాణ ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ ఉగాది కానుక ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉగాది పండుగ పర్వదినాన తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు కానుకను ప్రకటించారు.గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల మన్నలను పొందుతున్నారు . మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తూ దేశంలోనే అత్యుత్తమ పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ పలు అవార్డులను దక్కించుకోవడమే కాకుండా జాతీయ స్థాయిలో …
Read More »దివ్యాంగులకు సీఎం కేసీఆర్ న్యూ ఇయర్ గిఫ్ట్..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ సర్కారు రాష్ట్రంలోని దివ్యాంగుల కోసం నూతన సంవత్సర కానుకను ప్రకటించింది.గత నాలుగు ఏండ్లుగా దివ్యంగుల కోసం సర్కారు పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుంది.అందులో భాగంగా దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకుంటే ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం పెంపు ఫైల్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. గతంలో ప్రభుత్వాలు నెలకు కేవలం ఐదు వందలు పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకుంది.కానీ టీఆర్ఎస్ …
Read More »