రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించడానికి అన్ని చర్యలూ తీసుకున్నామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ప్రజాస్వామ్యానికి, శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించాలని చూసినా వారిమీద చట్టపరమైన చర్యలు తప్పవు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి ఎలాంటి ఢోకా లేదు. ఈ అంశంపై రాజకీయ కోణంలో ఆరోపణలు చేయవద్దని, రాజకీయ ఆరోపణల్లోకి పోలీసులను లాగవద్దని పార్టీలకు, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ …
Read More »బిగ్ బ్రేకింగ్..కేశవరెడ్డి డిపాజిట్ల స్కామ్‌లో లోకేష్ భారీ సెటిల్‌మెంట్.. కోట్లలో ముడుపులు..!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన భారీ కుంభకోణాల్లో కేశవరెడ్డి స్కూల్ డిపాజిట్ల స్కామ్ ఒకటి.. కేశవరెడ్డి తన స్కూల్‌లో చేరిన విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఏకంగా 850 కోట్ల డిపాజిట్లు సేకరించారు. తమ స్కూల్‌లో ఒకసారి డిపాజిట్ కడితే టెన్త్ క్లాస్ వరకూ ఫ్రీ అంటూ కేశవరెడ్డి దాదాపు 15 వేల మంది విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేశారు. అలా 40 బ్రాంచ్‌ల్లో కట్టిన విద్యార్థులు ఆ తర్వాత …
Read More »రామసుబ్బారెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఫైర్…!
జమ్మలమడుగులో దశాబ్దాలుగా ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ గొడవలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ తగాదాల్లో ఎందరో అమాయకులు బలైపోయారు. అయితే 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యే అయిన ఆదినారాయణ రెడ్డిని ప్రలోభపెట్టి తన పార్టీలోకి చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చాడు. దీంతో ఆ ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డిపై ఓడిపోయిన టీడీపీ నేత రామసుబ్బారెడ్డి వర్గం మండిపడింది. …
Read More »