తమ ఖాతాదారులకు ఇండియా పోస్ట్ పలు సూచనలు చేసింది. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాలో కనీస నిల్వ రూ. 500 ఉండేలా చూడాలని తమ ఖాతాదారులకు ఇండియా పోస్టు స్పష్టం చేసింది. వినియోగదారులు తమ పోస్టు ఆఫీస్ ఖాతాలో కనీస నిల్వ రూ. 500 ఉంచనట్లయితే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఇండియా పోస్ట్ తెలిపింది. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాదారులు శుక్రవారం నుంచి కనీస నిల్వ రూ. 500 నిర్వహించాల్సి …
Read More »బెంగళూరు-బీదర్ బెంగళూరు మధ్య కొత్త విమాన సర్వీసు..!
ఉడాన్‌పథకంలో భాగంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సేవలందిస్తున్న ట్రూజెట్ నెట్‌వర్క్‌పరిధిలోకి ఉత్తర కర్ణాటకలోని బీదర్‌తాజాగా చేరింది. కొత్తగా ప్రారంభించిన బీదర్‌ఎయిర్‌పోర్టు నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు విమాన సర్వీసు అందించిన తొలి సంస్థగా ట్రూజెట్‌నిలిచింది. రాజధాని బెంగళూరుకు విమాన సర్వీసులు నడపాలని బీదర్‌వాసులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. రోడ్డు మార్గంలో బీదర్‌నుంచి బెంగళూరుకు దాదాపు 12 గంటలు పడుతుంది. కొత్తగా ప్రారంభించిన ట్రూజెట్‌విమాన సర్వీస్ ద్వారా గంట …
Read More »జియో వినియోగదారులకు బిగ్ షాక్
ప్రముఖ టెలికాం సంస్థలైన వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌లు తమ ప్రీపెయిడ్ వినియోగదారులకు అందిస్తున్న మొబైల్ టారిఫ్‌లను పెంచిన విషయం మనకు విదితమే. ఈ క్రమంలోనే ఆయా సంస్థలు పెంచిన ధరల ప్రకారం నూతన రీచార్జి ప్లాన్లను ప్రవేశపెట్టాయి. ఇక ఆ ప్లాన్లు ఇవాళ అర్ధరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి కూడా. మరో వైపు జియో డిసెంబర్ 6వ తేదీ నుంచి మొబైల్ టారిఫ్‌లను పెంచుతున్నట్లు తెలిపింది.మొబైల్ టారిఫ్‌ల పెంపులో భాగంగా …
Read More »వాట్సప్ సేవలు ఇకపై ఉచితంగా అందవా?
వాట్సప్.. స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఒక ఆత్మీయ బంధువు. ఉదయం నిద్ర లేచిన దగ్గరననుంచి.. రాత్రి పడుకునే వరకూ క్షేమ సమాచారాలు, ఫొటోలు, డేటా షేరింగ్‌తో అందరిని పలుకరించే వాట్సప్ సేవలు ఇకపై ఉచితంగా అందవా? అనే సంకేతాలు కొద్దిరోజులుగా వెలువడుతున్నాయి. ప్రస్తుతం వాట్సప్‌కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.2 బిలియన్ యూజర్లు ఉన్నారు. ఈ స్టార్టప్‌కు కున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఫేస్‌బుక్ యాజమాన్యం.. 2014 కొనుగోలు చేసింది.తరువాత దీనిపై …
Read More »