2019 సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలలు మాత్రమే సమయం ఉండటంతో అలకలు, పోకలు, చేరికలు, విమర్శలు, ప్రతి విమర్శలతో ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఒక పార్టీతో మరొక పార్టీ పొత్తు అంటూ వివిధ పార్టీల బలా బలాలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కథనాలు వెల్లువలా ప్రచురితమైన విషయం తెలిసిందే. మరో పక్క రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తూ.. నిత్యం మీడియాల్లో కనిపిస్తున్నారు. …
Read More »