త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ నియోజకవర్గంలో టీడీపీకి ఓటు వేయమని..ఇతరుల చేత టీడీపీకి ఓటు వేయనీయమని అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ ప్రజలు తేల్చి చెబుతున్నారు. కాగా, మంగళవారం ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల కుటుంబాలు వైసీపీ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామ్‌రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేతిరెడ్డి వెంకటరామ్‌రెడ్డి టీడీపీ నాయకులను, కార్యకర్తలను వైసీపీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా కేతిరెడ్డి …
Read More »యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఆంధ్ర పొలిటికల్ సరికొత్త సర్వే ..!!
ఏపీ రాజకీయ నాయకులను మండు వేసవితోపాటు మరింత హీటెక్కించేలా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూట్యూబ్ ట్రెండింగ్‌లో అయితే, ప్రస్తుతం నెం.1 స్థానంలో ఉంది. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయి. అయితే, వీడీపీ అసోసియేట్స్ అనే సంస్థ చేసిన ఆంధ్ర పొలిటికల్ సర్వేలో ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా పలు పార్టీలకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వంలో …
Read More »ఏపీ మంత్రుల అవినీతిపై చంద్రబాబు నిఘా..!!
ఆంధ్రప్రధేశ్ ప్రధాన ప్రతిపక్షనేత, ప్రజా సంకల్ప పాదయాత్రతో ప్రజలకు మరింత దగ్గరవుతున్న వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరింత అలెర్ట్ అవుతున్నారు. టీడీపీ మంత్రుల నుంచి నాయకులు, నేతలపై ఏడాదికోసారి సర్వే చేయిస్తూ.. మీ ర్యాంకు పలానా స్థానంలో ఉంది. మీ పనితీరు నాశిరకంగా ఉంది అంటూ బెదిరిస్తూ వారి అవినీతి చిట్టాను బయటకు తీయడమే కాకుండా.. వారిని గుప్పిట్లో పెట్టుకోవడమే కాకుండా.. తన ప్రత్యేక బృందంతో వారిపై నిఘాను …
Read More »2019లో జగన్, పవన్ కలుస్తారా..? తాజా సర్వేలో వెల్లడి..!!
ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో కంపెనీతో సమానమని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పెట్టిన పార్టీ అయితే ప్రస్తుతం ప్రైవేటు కంపెనీ అని చెప్పారు ఉండవల్లి అరుణ్‌కుమార్. కాగా, తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తన టీమ్ ద్వారా చేసిన సర్వే విశేషాలను మీడియాకు వెల్లడించారు. 2019లోనూ బీజేపీ, టీడీపీ ఇద్దరూ కలిసే పోటీ చేసే అవకాశం ఉందన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఆరు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో …
Read More »ఏపీలో టీడీపీ తాజా గ్రాఫ్ ఎంత..? చంద్రబాబు సర్వేలో విస్తుపోయే నిజాలు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇటీవల తన అనుచర వర్గంతో చేయించిన సర్వేలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. 2019లో కూడా టీడీపీదే అధికారం అన్న ధీమాతో ఉన్న చంద్రబాబు… ఇటీవల జరిపిన సర్వేలో వెలుగులోకి వచ్చిన నిజాలతో చంద్రబాబుతో సహా టీడీపీ నేతలంతా ఒక్కసారిగా డీలాపడ్డారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ ఆంగ్లపత్రిక వెల్లడించింది. 2014 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా.. ప్రజల సంక్షేమాన్ని …
Read More »