టాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రితో చేరారు. దీంతో సునీల్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా… సునీల్ తాజాగా నటించిన రవితేజ సినిమా ‘డిస్కో రాజా’ రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక హాస్య నటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన సునీల్.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మర్యాద …
Read More »ములాయం సింగ్ యాదవ్ కు తీవ్ర అస్వస్థత
సమాజ్‌వాది పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత కొంత కాలంగా ఉదర సంబంధిత వ్యాదితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అదివారం) ఉదయం మరోసారి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ములాయంను ముంబైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ములాయంను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా …
Read More »లతా మంగేష్కర్ కు తీవ్ర అస్వస్థత
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో ముంబయిలో బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికి ఆమె విషమ పరిస్థితిలో ఉన్నారని వైద్య వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం లతా మంగేష్కర్ కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ మధ్యనే లత 90వ పడిలో అడుగుపెట్టారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో చురుగ్గా …
Read More »