40 ఏళ్లుగా వ్యవస్థలను అడ్డుపెట్టుకుని 18 కి పైగా స్టేలు తెచ్చుకుని జైలుకు వెళ్లకుండా తెలివిగా తప్పించుకున్న చంద్రబాబుకు ఎట్టకేలకు స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఊచలు లెక్కబెట్టే పరిస్థితి రావడంతో ఇన్నాళ్లు చంద్రబాబు అరాచకాలకు బలైపోయిన వారంతా పండుగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ హయాంలో మహిళ అని కూడా చూడకుండా… పోలీసులలో ఈడ్చుకెళ్లి…రోజంతా వాహనాల్లో తిప్పి..ఏడాది పాటు అసెంబ్లీ అడుగు పెట్టకుండా …
Read More »చంద్రబాబు నీ అవినీతి గుట్టు విప్పమంటావా.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్…!
టీడీపీలో ఆయనో సీనియర్ నేత, పాతికేళ్లకు పైగా పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. చంద్రబాబుతో ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. అంతే కాదు చంద్రబాబు రహస్యాలన్నీ, అవినీతి బాగోతాల గుట్టు అంతా ఆయనకు తెలుసు. అయితే రాజధాని గ్రామాలతో రైతులతో అమరావతి ఆందోళలనలను నడిపిస్తూ…విశాఖలో రాజధాని ఏర్పాటుపై కుట్రలు చేస్తుండడంతో పాతికేళ్లుగా చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని తెంచుకున్న ఆ టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొద్ది రోజుల క్రితం వైసీపీలో చేరారు. …
Read More »చంద్రబాబు అను”కుల”మీడియా ఛానల్‌కు బీజేపీ అధిష్టానం సీరియస్ వార్నింగ్..!
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ఆయన అనుకుల మీడియా ఛానళ్లు జర్నలిజం విలువలను తొంగలొ తొక్కేస్తూ… నిస్సిగ్గుగా బరితెగిస్తూ ప్రత్యర్థి పార్టీల నేతలపై ఎలా దుష్ప్రచారం చేస్తున్నాయో అందరికీ తెలిసిన విషయమే. అమరావతి ఆందోళనల నేపథ్యంలో చంద్రబాబు అనుకుల బీజేపీ ఎంపీ సుజనా చౌదరి పదే పదే మూడు రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని ఎల్లోమీడియా ద్వారా ప్రజలను మభ్యపెడుతున్నాడు. అయితే కేంద్రం మాత్రం మూడు రాజధానుల …
Read More »మొన్న జేసీకి, నేడు వర్ల రామయ్యకు మీసం తిప్పి సవాలు విసురుతున్న పోలీసులు..!
ఏపీ పోలీసులపై టీడీపీ నేతలు నోరుపారేసుకుంటున్నారు. గత ఐదేళ్లలో పోలీసులను ఇష్టానుసారంగా వాడుకున్న టీడీపీ నేతలు..ఇప్పుడు అదే పోలీసులు తమకు చుక్కలు చూపిస్తుండడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ అప్పటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి నాడు సీఐగా ఉన్న గోరంట్ల మాధవ్ మీసం తిప్పి..సవాలు విసిరారు..అదే గోరంట్ల మాధవ్ వైసీపీ తరపున హిందూపురం ఎంపీగా గెలిచి సంచలనం సృష్టించారు. కాగా ఇటీవల టీడీపీ మాజీ …
Read More »టీడీపీ నేత వర్ల రామయ్యకు ఏపీ పోలీసుల సీరియస్ వార్నింగ్…!
ఏపీ పోలీసులు వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా పని చేస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారు. తాను అధికారంలో ఉండగా పోలీసులతో నాటి ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్, వైసీపీ నేతలను నానా ఇబ్బందులు పెట్టించిన చంద్రబాబు..ఇప్పుడు అదే పోలీసులపై విరుచుకుపడుతున్నాడు. ఏకంగా డీజీపీ స్థాయి వ్యక్తులు అధికారపార్టీ నేతలు ఏం చెబితే అదే చేస్తున్నారంటూ చంద్రబాబు తీవ్ర …
Read More »