Home / Tag Archives: SERIES (page 2)

Tag Archives: SERIES

దబాంగ్ 3…చుల్ బుల్ పాండే వచ్చేస్తున్నాడు..!

బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ మరోసారి చుల్ బుల్ పాండే పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని అలరించనున్నాడు. దబాంగ్ సిరీస్ లో భాగంగా మరోసారి దబాంగ్-3 తో పోలీస్ ఆఫీసర్ గా రానున్నాడు.ఈ మేరకు సినిమాకు సంబంధించి ఫస్ట్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. సల్మాన్ ఖాన్ ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్టర్ ని షేర్ చేసాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది. తాజాగా …

Read More »

శ్రీలంక క్రికెట్ బోర్డుకు షాక్.. సాహసం చెయ్యలేమంటున్న ఆటగాళ్ళు !

శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఆ దేశ ఆటగాళ్ళు షాక్ ఇచ్చారు. బోర్డు పాకిస్తాన్లో పర్యటించాలని నిర్ణయించుకుంది.మూడు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్ లు ఆడాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆటగాళ్ళకు తెలియజేసింది. కానీ శ్రీలంక ప్లేయర్స్ మలింగ, మాథ్యూస్, పెరేరా మరియు మరో 10మంది ఆటగాళ్ళు పాక్ పర్యటనకు నిరాకరించారు. ఇది బోర్డు కు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. మెజారిటీ ఆటగాళ్ళు పాక్ కి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. గతంలో …

Read More »

భారత్ ను ఆపే శక్తి వెస్టిండీస్ కు ఉందంటారా…?

2019 ప్రపంచకప్ తరువాత టీమిండియా మొదటి సిరీస్ వెస్టిండీస్ తోనే ఆడింది. మంచి జోరుమీద ఉన్న భారత్ ఇప్పటికే టీ20, వన్డే సిరీస్ ను కైవశం చేసుకుంది. టీ20 లో స్పెషలిస్ట్ గా పేరున్న కరేబియన్ కు చివరికి భారత్ విషయంలో చేతులెత్తేసింది. అయితే భారత్ వెస్టిండీస్ తో రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. అందులో భాగంగానే ఈరోజు ఆతిధ్య జట్టుతో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం టీమిండియా …

Read More »

ఏ రికార్డునైన బ్రేక్ చేసే సత్తా కోహ్లికే ఉందా..?

టీమిండియా సారధి విరాట్ కోహ్లి ఒక్క మ్యాచ్ తో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసాడు. ఈ యువ కెరటం ప్రస్తుతం రికార్డులు బ్రేక్ చేసే పనిలోనే ఉన్నాడనే అనిపిస్తుంది. ఒక పక్క జట్టుకు సారధిగా వ్యవహరిస్తూ, మరోపక్క ఒంటిచేత్తో జట్టుకు విజయాలను అందిస్తున్నాడు. వెస్టిండీస్ తో వన్డే సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. తరువాత రెండు మ్యాచ్ లు కూడా భారత్ …

Read More »

అతడి నెక్స్ట్ స్టెప్ ఏంటీ..? చెప్పేదొకటీ..చేసేదొక్కటీ !

భారత్, వెస్టిండీస్ వన్డే సిరీస్ లో భాగంగా నిన్న ఆఖరి వన్డే జరిగింది. ఇందులో ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న విండీస్ ఒక విధంగా చెప్పాలంటే ఓపెనర్స్  క్రిస్ గేల్, లూయిస్ టీ20 మ్యాచ్ ఆడారనే చెప్పాలి. గేల్ ఇండియన్ బౌలర్స్ పై విరుచుకుపడ్డాడు. ఏది ఏమైనప్పటికీ చివరికి గెలిచింది మాత్రం ఇండియానే. ఇక అసలు విషయానికి వస్తే ఈ విధ్వంసకర ఆటగాడికి ఈ మ్యాచ్ నే తన …

Read More »

ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చేసింది..అంతా సిద్ధమేనా ?

ప్రపంచకప్ తరువాత టీమిండియా ఆడుతున్న మొదటి సిరీస్ ఇది. ఇందులో భాగంగా ఇప్పటికే టీ20 సిరీస్ పూర్తయింది. ఈ సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. అసలు కరేబియన్స్ కు పెట్టింది పేరు టీ20 స్పెషలిస్ట్.. అంతేకాకుండా టీ20 ఛాంపియన్స్ కూడా.. అలాంటి జట్టు దారుణంగా 3 మ్యాచ్ లు ఓడిపోయింది. అలాంటిది ఇప్పుడు ఈరోజు నుండి వన్డే సిరీస్ జరగనుంది. రాత్రి 7గంటలు నుండి లైవ్ ప్రసారం …

Read More »

జట్టుకు ప్రయోగాల సమయం వచ్చేసింది..!

వెస్టిండీస్ టూర్ లో భాగంగా టీమిండియా ఇప్పటికే వెస్టిండీస్ తో రెండు టీ20మ్యాచ్ లు ఆడిన విషయం తెలిసిందే. అయితే తొలి మ్యాచ్ లో కొంచెం తడబడినా మొత్తానికి విజయం అయితే సాధించింది. ఇక రెండో మ్యాచ్ లో ఓపెనర్ రోహిత్ అధ్బుతమైన బ్యాట్టింగ్ తో స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. ఈ మ్యాచ్ లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో విజయం సాధించింది. ఈ రెండు విజయాలతో మంచి ఊపుమీద ఉన్న భారత్ …

Read More »

ధోనీ వచ్చేసాడు…

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అనుభవానికే పెద్దపీట వేసింది. రానున్న ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రయోగాలకు పోకుండా జట్లను ఎంపిక చేసింది. సోమవారం సమావేశమైన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌తో ఐదు వన్డేలు, టీ20 సిరీస్‌కు వేర్వేరుగా జట్లను ప్రకటించింది. ఇటీవలి ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ధోనీని తప్పించిన సెలెక్షన్ కమిటీ తిరిగి జట్టులో చోటు కల్పించింది. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat