తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం కొత్తపల్లి గ్రామంలోని పద్మనాభ స్వామి వారికి జరిగిన బండ్ల ఊరేగింపు కార్యక్రమానికి సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ గారికి స్థానిక సర్పంచ్ జగన్, పాపన్నపేట్ మండల పార్టీ నాయకుడు ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మండల ప్రజా ప్రతినిధులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ …
Read More »పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి
మెదక్ మండలం మంబోజిపల్లీ గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ,సీఎం కెసిఆర్ గారి రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నల్ల నర్సింలు మరియు ముదిరాజ్ సంగం సభ్యులు ఎమ్మెల్సీ గారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ మానస రాములు,ఉపసర్పంచ్ భోల సత్తయ్య,ముదిరాజ్ కుల పెద్దలు, …
Read More »మెదక్ లో 17 కోట్ల రూపాయలతో మాతా శిశు అరోగ్య కేంద్రం
మెదక్ లో 17 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన మాతా శిశు అరోగ్య కేంద్రం ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు, అనంతరం దళిత బంధు లబ్ధి దారులకు యూనిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, జిల్లా కలెక్టర్ హరీశ్ స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ …
Read More »పర్యాటక క్షేత్ర ఏర్పాటుకు 100కోట్లు-ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి
ఏడుపాయల వనదుర్గా దేవిని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి బుధవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ఏడుపాయలకు చేరుకోగా ఈఓ శ్రీనివాస్ ఆలయ మర్యాద లతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. విరికి ఆలయ ఈఓ షాలువతో సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఏడుపాయల క్షేత్రం లో జరిగే జాతర ఉత్సవాల నిర్వహణ కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ …
Read More »గనుల శాఖలో మరో రికార్డు సృష్టించిన మంత్రి కేటీఆర్..!
గనుల శాఖలో మంత్రి కేటీఆర్ ఓ ప్రత్యేకతను చాటకున్నారు. ఈ రోజు సచివాలయంలో గనుల శాఖ ఇప్పటికే అనుసరిస్తున్న అన్ లైన్ సేవలకు అనుబందంగా మరిన్ని సౌకర్యాలు, సేవలను మంత్రి అవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అనుమతుల ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గనుల శాఖలో ఇప్పటికే టెక్నాలజీ వినియోగాన్ని పెద్ద ఎత్తున వాడుకుంటున్నట్లు మంత్రి తెలిపారు ప్రస్తుతం …
Read More »శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ సంతోష్, టీఆర్‌ఎస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ..!
తిరుమల శ్రీవారిని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్,టీఆర్‌ఎస్ రాష్ట్ర సహకార కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి శాఖ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, రాష్ట్ర టెక్నికల్ సర్వీసెస్ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్, లు దర్శించుకున్నారు. వీరంతా ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అలిపిరి నుంచి కాలినడక …
Read More »జిల్లాలోనే ఇలా చేసిన మొదటి వ్యక్తి టీఎస్ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి ..!
ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రదాత ,ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి అత్యంత ఇష్టమైన నేత ..సీఎం కేసీఆర్ గారి రాజకీయ కార్యదర్శి ..ప్రస్తుతం టీఎస్ఎండీసీ చైర్మన్ ..వెరసీ మంచి మనసున్న నాయకుడని ..పుట్టిన గడ్డకు ఏదైనా చేయాలనీ తాపత్రయ పడి తన సొంత గ్రామాన్నే అభివృద్ధి పథంలో నడిపించడంతో నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నేత ,ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి …
Read More »