నేడు (సెప్టెంబర్ 2) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఈ సందర్భంగా రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ ఆయన అభిమానులకు ఓ సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ – దేవీశ్రీప్రసాద్ కాంబినేషన్‌లో ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు వచ్చి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలకి మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. అయితే ‘జల్సా’ సినిమా ప్రమోషన్స్ కోసం అప్పట్లో …
Read More »మొదలైన పవన్ బర్త్ డే వేడుకలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కాని, పవన్ బర్త్ డే వేడుకలు కాని ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. రేపు పవన్ 50వ బర్త్ డే సందర్భంగా ఈ సారి అభిమానులు బర్త్ డే సెలబ్రేషన్స్ ప్రత్యేకంగా జరపాలని భావిస్తున్నారు. ఒకవైపు పవన్ బర్త్ డే హంగామాతో పాటు మరోవైపు ఆయన పేరుతో పలు …
Read More »మీకు ఏవైనా బ్యాంకుపనులు ఉన్నాయా.. ఈరోజే పూర్తి చేసుకోండి ఎందుకంటే వరుసగా సెలవులు
మీకు ఏవైనా బ్యాంకుపనులు అర్జంటుగా ఉన్నాయా..అయితే ఈ రోజే పూర్తి చేసుకోండి ఎందుకంటే రేపటి నుంచి వరుసగా ఐదు రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. సెప్టెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు బ్యాంకులు మూత పడే అవకాశాలు ఉన్నాయి. శనివారం పనిదినాలైనా..అది కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే వర్తిస్తాయి. 2వ తేదీ ఆదివారం. 3వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి. 4, 5 తేదీల్లో యునైటెడ్ ఫోరం ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ …
Read More »“సెప్టెంబర్ 2″న వైసీపీలోకి ఆనం.!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేతల దగ్గర నుండి మాజీ మంత్రుల వరకు ఒకరి తర్వాత ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్న సంగతి తెల్సిందే.వీరి జాబితాలోకి మాజీ సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేరారు.ఆనం రామనారాయణ రెడ్డి గత కొంతకాలంగా వైసీపీలో చేరతారు అని వార్తలు వచ్చిన సంగతి కూడా తెల్సిందే. అయితే ఇదే విషయం …
Read More »సెప్టంబర్ 6నుంచి వర్షాకాల సమావేశాలు.. జగన్ అసెంబ్లీకి రావాలని కోరనున్న స్పీకర్.. ఫిరాయింపుదారులపై
అసెంబ్లీ సమావేశాలను ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన నేతలపై వేటు వేసేంత వరకు తాము సభలకు వచ్చేది లేదని గతంలో వైసీపీ ప్రకటించింది. కానీ మధ్యలో రాజ్యసభ ఎన్నికలు ఉండటంతో స్పీకర్ కోడెల ఆహ్వానంతో ఒకరోజు ఆపార్టీ ఎమ్మెల్యేలు వచ్చి ఓటువేసారు. గతంలో సభకు రావాలని స్వయంగా స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు ఫోన్ చేసి మరీ ఆహ్వానించినా జగన్ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు …
Read More »