ఈ రోజు మంగళవారం దేశీయ మార్కెట్లన్నీ లాభాలతో మొదలయ్యాయి. ప్రారంభం దశలోనే సెన్సెక్స్ 187పాయింట్లను లాభపడి 41,125పాయింట్ల దగ్గర ట్రేడవుతుంది. నిఫ్టీ మాత్రం యాబై ఒక్క పాయింట్లను లాభపడి 12,105వద్ద కొనసాగుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్,దేవాన్ హౌసింగ్,రిలయన్స్ క్యాపిటల్ షేర్లు లాభపడుతున్నాయి. ట్రైడెంట్ ,వర్లుపూల్,మాగ్మ ఫిన్ కార్ప్ ,సుజ్లనాన్ ఎనర్జీ షేర్లు నష్టంలో కొనసాగుతున్నాయి.
Read More »స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు
దేశీయ మార్కెట్లు ఈ రోజు శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ డెబ్బై పాయింట్లతో లాభపడి 40,356 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఇరవై మూడు పాయింట్లను లాభపడి 11,895 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారక విలువ రూ.71.78గా ఉంది. భారతీ ఇన్ ఫ్రాటెల్,ఎయిర్ టెల్,ఎస్బీఐ,జీఎంటర్ ట్రైన్మెంట్ షేర్లు లాభపడ్డాయి. ఐఓసీ ,హీరో మోటోకార్ప్,బీపీసీఎక్ ,మారుతీ సుజుకీ ,ఐటీసీ షేర్లు నష్టపోయాయి.
Read More »లాభాలతో సెన్సెక్స్
బుధవారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. నిర్మాణ రంగానికి ఊతమిచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం,రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో రియల్ ఎస్టేట్ షేర్లు పరుగులు పెట్టాయి. ఇండియా బుల్స్ ,శోభా,ప్రెస్టిజ్ ఎస్టేట్ ప్రాజెక్టుల షేర్లు ఐదు శాతం వరకు లాభపడ్డాయి. సెన్సెక్స్ 256 పాయింట్లు లాభపడి …
Read More »లాభాలతో స్టాక్ మార్కెట్లు
దేశీయ మార్కెట్లు ఈ రోజు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 581 పాయింట్లు లాభపడి 39,832 పాయింట్ల దగ్గర ముగిసింది. ఇక నిఫ్టీ 160 పాయింట్లు లాభపడి 11,787దగ్గర స్థిరపడింది. ఇక మార్కెట్ విషయానికి వస్తే టీసీఎస్ ,రిలయన్స్ ,టాటా మోటర్స్ ,ఐసీఐసీఐ బ్యాంకుల షేర్లు లాభపడ్డాయి. యెస్ బ్యాంకు,మారుతీ సుజుకీ షేర్లు నష్టపోయాయి. ఇటు డాలర్ తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ …
Read More »లాభాల్లో స్టాక్ మార్కెట్లు..!
వీక్లీ ప్రారంభరోజైన సోమవారం దేశీయ మార్కెట్లు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. అయితే ఉదయం సెన్సెక్స్ 55,నిఫ్టీ 30పాయింట్లతో నష్టాలతో ఉంది. తాజాగా సెన్సెక్స్ 79పాయిట్లతో లాభంతో 37,540పాయింట్ల దగ్గర ట్రేడవుతుంది. నిఫ్టీ మాత్రం పదకొండు పాయింట్ల లాభంతో 11,290 పాయింట్ల దగ్గర ట్రేడవుతుంది. వోడాఫోన్,ఐడీయా,ఒబెరాయ్ రియాల్టీ,భారతీ ఇన్ ఫ్రా,టాటా స్టీల్స్,డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
Read More »లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు …
స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ముగిశాయి.నిన్న మొన్నటి దాక కటిక నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు నేడు మాత్రం లాభాలతో ముగియ్యడం మంచి పరిణామం .బీఎస్ఈసెన్సెక్స్ నూట నలబై ఏడు పాయిట్లు లాభపడి మొత్తం ముప్పై మూడు వేల ఎనిమిది వందల నలబై నాలుగు పాయింట్ల దగ్గర ముగిసింది.నిఫ్టీ ముప్పై ఏడు పాయింట్ల లాభంతో పదివేల మూడు వందల తొంబై ఏడు పపాయింట్ల దగ్గర ముగిసింది.డాలర్ మాత్రం మరింత …
Read More »నష్టాల్లో మార్కెట్లు…
ఈ వారంతం కూడా దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.శుక్రవారం ఉదయం ఇంటర్నేషనల్ మార్కెట్ల సానుకూల అంశాల ప్రభావంతో ఉత్సాహంగా మొదలైన ఇండియన్ మార్కెట్లు ఆ తర్వాత క్రమక్రమంగా కిందకు పడిపోయాయి. అంతే కాకుండా పెను సంచలనం సృష్టించిన పీఎన్ బీ బ్యాంకు కుంభ కోణం నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లు మాత్రం కుప్పకూలిపోయాయి.అటు ఆటో మొబైల్ ,ఆర్థిక రంగాల షేర్లు కూడా డమాల్ అయ్యాయి. ఫలితంగా భారీ నష్టాలను చవిచూశాయి.నిఫ్టీ 10,500 …
Read More »