ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం అందరికి తెలిసిందే .. ఈ క్రమంలో స్పందన గురించి జగన్ అధికారులకు గ్రామ సచివాలయ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్లకు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. స్పందన కార్యక్రమంలో అర్జీ ఇవ్వడానికి వచ్చేవారిని చిరునవ్వుతో స్వాగతించాలని, ఇచ్చిన ప్రతి అర్జీని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. మనసా, వాచా , కర్మణా పని …
Read More »బాహుబలి మరో సెన్షేషన్ న్యూస్..!
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి పార్ట్ 1, బాహుబలి పార్ట్ 2 చేసిన సెన్షేషన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో దుమ్మురేపిన విషయం తెలిసిందే. ఇక జపాన్‌లో ఇప్పటికీ బాహుబలి ఫీవర్ తగ్గలేదు. ఇదిలా ఉంటే బాహుబలి సినిమాకు సంబంధించిన మరో న్యూస్ సినీ ప్రేక్షకులను ఊరిస్తోంది. అయితే, బాహుబలి చిత్రానికి ఇప్పుడు ప్రీక్వెల్ నిర్మించాలన్న ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ ఆన్‌లైన్ …
Read More »