అమరావతిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు క్రమంగా తారాస్థాయికి చేరుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి జేఏసీని ఏర్పాటు చేసి రాష్ట్రస్థాయిలో ఉద్యమాన్ని తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలని రైతుల ఆందోళనలకు మద్దతు పలుకుతున్నారు. అమరావతి రైతులతో త్వరలో విజయవాడలో భారీ కవాతు చేయాలని పవన్ సంసిద్ధం అవుతున్నారు. రాజధానిపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల రాజకీయంపై వైసీపీ …
Read More »సీఎం జగన్ ముందు బాబుగారి ఇజ్జత్ తీసిన వైసీపీ ఎమ్మెల్యే రోజా…!
ఏపీ సీఎం జగన్ ఇవాళ మరో చారిత్రక పథకానికి శ్రీకారం చుట్టారు. చిత్తూరులోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అమ్మఒడి పథకాన్ని సీఎ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. జగనన్న అమ్మఒడి పథకం దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని ప్రశంసలు కురిపించారు. ప్రతి బిడ్డ చదువుకుంటేనే ఆ కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుందని చెప్పారు. పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపాలని సీఎం …
Read More »అమరావతిలో టీడీపీ రాజకీయంపై ఏపీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు…!
ఏపీకి మూడు రాజధానుల ప్రకటనపై వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, సీమ నేతలు విశాఖ, కర్నూలులో రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ సీనియర్ నేత, ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం విశాఖలో రాజధాని ఏర్పాటును స్వాగతిస్తూ భావోద్వేగానికి గురవుతున్నారు. అదే సమయంలో అమరావతిలో చంద్రబాబు చేయిస్తున్న ఆందోళనలపై తమ్మినేని మండిపడుతున్నారు. రెండు రోజుల క్రితం ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై మాట్లాడుతూ.. ఇన్నాళ్లకు జగన్మోహన్‌రెడ్డి కారణంగా …
Read More »జనసేనానిపై దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు..!
టాలీవుడ్‌లో లేటేస్ట్ సెన్సేషన్ జార్జిరెడ్డి మూవీ..80 వ దశకంలో ఉస్మానియా యూనివర్సిటీలో పీడీయస్ పార్టీని స్థాపించి, ప్రజా ఉద్యమాలు నడిపిన విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిన జార్జిరెడ్డి చిత్రాన్ని యూత్ అడాప్ట్ చేసుకుంటున్నారు. అయితే జార్జిరెడ్డిలోని ఆవేశాన్ని, ఉద్యమ పంథాను ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పోల్చుతూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తాజాగా జార్జిరెడ్డిని పవన్ కల్యాణ్‌ను పోల్చడానికి ప్రముఖ దర్శకుడు, విమర్శకుడు తమ్మారెడ్డి …
Read More »చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!
విజయవాడలో నిర్వహించిన ఇసుకదీక్షలో టీడీపీ అధినేత చంద్రబాబు.. సీఎం జగన్ తిరుమలకు వెళితే సంతకం పెడతాడా అంటూ వ్యక్తిగత విమర్శలు చేసిన సంగతి తెలిసిందే..ఇక వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారంటూ టీడీపీ చార్జిషీట్ రిలీజ్ చేసిందని బాబు చెప్పుకున్నాడు. చంద్రబాబు విమర్శలపై వైసీపీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కొడాలి నాని చంద్రబాబుపై చెలరేగిపోయాడు. బాబు చెప్పేవన్నీ దొంగమాటలు..సంక్షోభం నుంచి ఆయనేదో వెతుక్కుంటా …
Read More »