తెలంగాణ సీఎం కేసీఆర్ మంచి విజన్ ఉన్న నాయకుడని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వయోవృద్ధుల సేవల కోసం హెల్ప్‌లైన్ వాహనం ఏర్పాటుచేశామని చెప్పారు. వయోవృద్ధులు, వికలాంగులు, ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారని తెలిపారు. కరీంనగర్‌లో ఏర్పాటుచేసిన సీనియర్ సిటిజన్స్ డేకేర్ సెంటర్‌ను మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. తెలంగాణలో వయోవృద్ధుల …
Read More »