Home / Tag Archives: senior actor (page 10)

Tag Archives: senior actor

విడాకులు పై హాట్ యాంకర్ హిమజ క్లారిటీ

బిగ్‌బాస్‌ బ్యూటీ హిమజ పేరు గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో భర్తను అన్‌ఫాలో చేసిందని, దీంతో త్వరలోనే విడాకులు ఇవ్వనుందంటూ రూమర్స్‌ వస్తున్నాయి. అసలు హిమజకు పెళ్లయిందనే విషయంపైనే ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. అలాంటిది పెళ్లి, భర్తకు విడాకులేంటన్నది తెలియక నెటిజన్లు అయోమయంలో పడిపోయారు. తాజాగా తన విడాకులపై సోషల్‌ మీడియాలో వస్తున్న కథనాలపై హిమజ స్పందించింది.’ఈ మధ్య యూట్యూబ్‌లోనే పెళ్లిళ్లు, …

Read More »

రుషికొండ బీచ్‌లో మంగ్లీ

 ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రుషికొండ బీచ్‌లో శనివారం సాయంత్రం ప్రముఖ గాయని మంగ్లీ సందడి చేసింది. ఓ ప్రైవేటు ఆల్బమ్‌ పాట చిత్రీకరణలో భాగంగా ఇక్కడ పడవలో ప్రయాణిస్తూ మంగ్లీ పాట పాడుతున్న సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈమెతో ఫొటోలు తీసుకునేందుకు పర్యాటకులు పోటీ పడ్డారు.అలాగే మునగపాక మండలం వాడ్రాపల్లి ఆవలోని శివలింగాన్ని దర్శించుకున్నారు.

Read More »

కాజోల్ కి కరోనా పాజిటీవ్

దేశంలో ప్రస్తుతం  కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతుంది. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు ఎవరిని కరోనా వదలడం లేదు. ఇప్పటికే చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌ అందాల తార కాజోల్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కాజోల్ సోషల్ మీడియాలో వేదికగా అనౌన్స్ చేశారు.  నాకు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ  అయ్యింది. నా రుడాల్ఫ్ ముక్కుని …

Read More »

అనసూయ గురించి షాకింగ్ న్యూస్

ప్రముఖ హాట్‌ యాంకర్‌ అటు టీవీ రంగంలోనూ, ఇటు సినిమా రంగంలోనూ సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తోంది. ఇటీవల ‘పుష్ప’ చిత్రంతో దాక్షాయణిగా నటించిన ఆమె రవితేజ ‘ఖిలాడీ’ సినిమాలో డబుల్‌ రోల్‌ చేస్తోందని తెలిసింది. ఇందులో బ్రాహ్మణ అమ్మాయిగా కనిపించనందని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండో పాత్ర ఏంటనేది సస్పెన్స్‌. ఈ విషయాన్ని చిత్ర బృందం కాస్త గోప్యంగా ఉంచింది. అయితే ఇందులో అనుసూయ పోషిస్తున్న రెండు పాత్రల్లో ఓ పాత్ర …

Read More »

శ్రీకాంత్ కు కరోనా పాజిటీవ్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో  శతాధిక చిత్రాల్లో నటించి మెప్పించిన హీరో శ్రీకాంత్. ప్రస్తుతం కేరక్టర్ ఆర్టిస్ట్‌గానూ, విలన్ గానూ సత్తాచాటుకుంటున్నారు. ఇటీవలే ఓ సీనియర్ హీరో సినిమాలో విలన్‌గా నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయనకి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.  ఇదిలా ఉంటే.. శ్రీకాంత్ తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఈ రోజు (బుధవారం) సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ‘మిత్రులారా.. అవసరమైన జాగ్రత్తలు …

Read More »

తెగ సంబురపడుతున్న సాయిపల్లవి

బక్కపలచు భామ సాయి పల్లవి ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీలోని ‘ప్రణవాలయ’ పాటకు డాన్స్ రిహార్సల్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. ‘ఫిదా’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి మొదటి సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. వరుసగా సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్‌గా మారిన ఆమె నానితో రెండవసారి నటించిన ‘శ్యామ్ …

Read More »

మెగాస్టార్ చిరంజీవికి కొవిడ్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి కొవిడ్ బారిన పడ్డారు. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. థర్డ్ వేవ్ మొదలైనప్పటికి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసందే. ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవికి కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక ఇటీవల ఆయనను కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోవలసిందిగా …

Read More »

అవన్నీ Fake News-దీప్తి సునయన

బిగ్ బాస్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్న యూట్యూబ్ స్టార్ దీప్తి సునయన త్వరలోనే స్క్రీన్ మీద హీరోయిన్ గా మెరవనుందని ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే  ఆ వార్తలపై దీప్తి స్పందించింది. ఓ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ కోసం ఒక లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ ఆమెను సంప్రదించిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆమె స్పష్టం చేసింది.కానీ ఆమెకు సినిమా ఆఫర్లు వస్తున్నప్పటికీ దీప్తి ఒప్పుకోవడం లేదని …

Read More »

మరోసారి సత్తా చాటిన జై భీమ్

తమిళస్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటించిన ‘జై భీమ్’ మరోసారి సత్తా చాటింది. నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమా 3 అవార్డులు గెలుచుకుంది. ఈ 3 ఉత్తమ నటుడిగా సూర్య, ఉత్తమ నటిగా లిజోమోల్ జోస్ను అవార్డులు వరించాయి. వీటితో పాటు ఉత్తమ చిత్రంగానూ ఈ మూవీ నిలిచింది. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రముఖ రేటింగ్ సంస్థ IMDBలో అత్యధిక రేటింగ్ దక్కించుకున్న …

Read More »

బాలయ్య అభిమానులకు Good News

అఖండ విజయంతో మంచి జోష్ లో ఉన్న స్టార్ సీనియర్ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణతో హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన టాలీవుడ్ సంచలన దర్శకుడు కొరటాల శివ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్,పుష్పతో అనేక రికార్డులను సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్  బన్నీలతో సినిమాలు పూర్తైన తర్వాత 2023లో బాలయ్య-కొరటాల ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat