వ్యభిచారం కేసులో న్యాయస్థానం తనకు క్లీన్ చిట్ ఇచ్చినా సోషల్ మీడియాలో వేధింపులు ఆగడం లేదని వాపోయారు సీనియర్ నటి యమున. ‘ఇప్పటికీ చెత్త థంబ్ నైల్స్ వీడియోలు పెట్టడం చూస్తే బాధేస్తుంది. నేను చనిపోయినా వదిలేలా లేరు. అప్పుడు కూడా ఏదో ఒకటి రాసి డబ్బులు సంపాదిస్తారు. సోషల్ మీడియాలో వచ్చేవి నిజమని నమ్మకండి’ అని కోరారు. కాగా 2011లో ఓ హోటల్లో వ్యభిచారం కేసులో యమున పట్టుబడిందనే …
Read More »టాలీవుడ్ లో మరో విషాదం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ నటి జమున కన్నుశారు. గతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. సత్యభామ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నరు జమున.. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 198 సినిమాల్లో నటించారు. 1936, ఆగస్టు 30న హంపీలో జన్మించిన ఆమె.. తన 14వ ఏట 1953లో పుటిల్లు సినామాతో తెరంగేట్రం చేశారు. తెలుగులో రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, …
Read More »ఈ వయసులో మత్తెక్కిస్తోన్న అనసూయ
బ్యాక్ అందాలతో రెచ్చగొడుతున్న సిద్ధికా శర్మ
పెళ్ళైన తగ్గని కాజల్ అందాలు
రెచ్చిపోయిన రకుల్ ప్రీత్ సింగ్
పింక్ కలర్ లో మత్తెక్కిస్తోన్న జాన్వీ కపూర్
ప్రమాదానికి గురైన స్టార్ దర్శకుడు
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ప్రమాదానికి గురయ్యాడు. హైదరాబాద్ శివారులోని ఫిలింసిటీలో అతను డైరెక్ట్ చేస్తున్న సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే కారు ఛేజింగ్ సీన్ చిత్రీకరిస్తుండగా ప్రమాదంలో రోహిత్ శెట్టి గాయపడ్డాడు. అతడిని హుటాహుటిన ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More »ప్రభాస్ అభిమానులకు శుభవార్త
పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సలార్’ సినిమా షూటింగ్పై అప్డేట్ వచ్చింది. రేపటి నుంచి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సెట్స్ లో ప్రభాస్ షూటింగ్లో పాల్గొననున్నాడు. సుదీర్ఘకాలం పాటు షూటింగ్ షెడ్యూల్ ఉన్నట్లు సమాచారం. అయితే, సంక్రాంతికి ‘సలార్’ నుంచి అప్డేట్ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
Read More »బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఒంగోలు నుండి హైదరాబాద్‌కు బయల్దేరిన విమానం.. కాసేపటికే లోపం ఉన్నట్లు పైలెట్ గుర్తించాడు. దాంతో తిరిగి మళ్లీ ఒంగోలులోనే ల్యాండింగ్ చేశాడు. ప్రస్తుతం టెక్నీషియన్స్ లోపాన్ని సవరించేపనిలో ఉన్నారు. ఇక శుక్రవారం జరిగిన వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఇదే హెలికాఫ్టర్‌లో బాలయ్య ఒంగోలుకు వచ్చాడు.
Read More »