ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో భాగంగా మంగళవారం బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీంఇండియా విజయం సాధించి సెమీఫైనల్స్‌కు చేరిన సంగతి తెలిసిందే. అయితే సెమీస్‌కు చేరిన భారత జట్టుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. ప్రపంచ కప్ విజేతగా నిలిచేందుకు జట్టు మరో రెండు మ్యాచ్‌ల విజయాల దూరంలో ఉందని ఆయన తన ట్విటర్‌లో పేర్కొన్నారు. స్వయంగా క్రికెట్ అభిమాని అయిన కేటీఆర్.. క్రికెట్ మ్యాచ్‌ల …
Read More »