నేడు ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను భారత్ ఎదుర్కోనుంది. వరుస విజయాలతో జోరు మీదున్న జట్టు నాకౌట్ మ్యాచ్‌కు వెళుతుంటే సహజంగానే మార్పులకు ఆస్కారం ఉండదు. భారత జట్టు కూడా దాదాపు అదే తరహాలో ఆలోచిస్తోంది. అనితర సాధ్యమైన రీతిలో ఐదు సెంచరీలతో రోహిత్ శర్మ చెలరేగి ఆడుతుండగా, కోహ్లి ఈసారి సహాయక పాత్రలో సమర్థంగా రాణించాడు. న్యూజిలాండ్‌తో తలపడే సమీఫైనల్స్‌లో ఒత్తిడే కీలకంగా …
Read More »సూపర్ సిరీస్‌లో తెలుగు తేజం
ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో తెలుగు తేజం పీవీ సింధు సెమీఫైనల్ చేరింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో చైనా క్రీడాకారిణి చెన్ యుఫెయిపై 21-14, 21-14 తేడాతో వరుస గేముల్లో సింధు గెలుపొందింది. డెన్మార్క్ ఓపెన్లో తనను ఓడించిన చెన్‌పై సింధు ప్రతీకారం తీర్చుకుంది. ఆత్మవిశ్వాసంతో ఆట ప్రారంభించిన భారత షట్లర్ తొలి నుంచే దూకుడుగా ఆడి పై చేయి సాధించింది. తొలి గేమ్‌ను 21-14 తేడాతో గెలుచుకున్న …
Read More »