విమెన్ వరల్డ్ కప్‌లో భాగంగా సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పకుండా గెలవాల్సిన బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విమెన్స్ టీమ్ విజయం సాధించింది.టీమిండియా విధించిన 230 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ఛేదించలేక చతికిలపడింది. టీమిండియా విమెన్స్ బౌలర్లు విజృంభించడంతో బంగ్లా కేవలం 119 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 110 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ నమోదు చేసింది. ఇంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన మిథాలీసేన నిర్ణీత …
Read More »మాజీ ఛాంపియన్స్ ఇంటికి…కొత్త ఛాంపియన్స్ బరిలోకి !
ప్రో కబడ్డీ సీజన్ సెవెన్ లో భాగంగా నిన్న జరిగిన సెమీస్ లో మాజీ విజేతలు ఇంటిమోకం పట్టారు. దబాంగ్ ఢిల్లీ, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ఘన విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్ళింది. ఇక మరో సెమీ ఫైనల్ లో ముంబై, బెంగాల్ తలపడగా చివరి వరకు ఎంతో రసవత్తరంగా జరిగిన మ్యాచ్ లో చివరికి బెంగాల్ నే విజయం వరించింది. అయితే ఇంక …
Read More »