డిసెంబర్ 25న ఏసుక్రీస్తు లోకకల్యాణార్థం ఈ భువి మీద అవతరించిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. ఇప్పటికే క్రిస్మస్ సంబురాలు షురూ అయ్యాయి. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇడుపులపాయ చర్చి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. కడప పర్యటనలో భాగంగా జగన్ ఇక్కడికి వచ్చారు. జగన్ రాకతో అక్కడి అందరి కళ్ళల్లో …
Read More »