ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. సెల్ఫీలు తీసుకుంటుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా నర్మెట్ట మండలం బొమ్మకూర్ రిజర్వాయర్ వద్ద ముగ్గురు యువకులు సెల్ఫీలు దిగుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. మృతులు అవినాశ్ (32), సంగీత (19), సుమలత (18)లను రఘునాథపల్లి మండలం మేకలకట్టు గ్రామస్తులుగా గుర్తించారు. గజ ఈతగాళ్ల సహాయంతో ఒకరి మృతదేహాన్ని వెలికి బయటికి తీశారు. మరో …
Read More »షూటింగ్ కాదు.. రియల్ వీడియోనే.. వైరల్ చేస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్
ఓ అమ్మాయి ప్రభాస్ ను ఎయిర్ పోర్ట్ లో చూసింది. ప్రభాస్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ప్రభాస్ ను ఎయిర్ పోర్టులో ఫాలో చేసిన ఆ అమ్మాయి ప్రభాస్ దగ్గరకు వెళ్ళింది. ప్రభాస్ తన అభిమానులను ఎలా రిసీవ్ చేసుకుంటాడో చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అడగ్గానే ఫోటోలు కూడా దిగాడు.. అంతా అయిపోయింది కానీ.. ఆమె ప్రభాస్ ను తాకాలన్న కుతూహలంతో చెంపమీద కొట్టేసింది. కావాలని కాదు.. …
Read More »