సెల్ఫీల మోజులో నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నా… సెల్ఫీల పిచ్చి మాత్రం వదలడం లేదు. తాజాగా హైదరాబాద్‌లోనూ సెల్పీ ప్రేమికుల పాలిట శాపంగా మారింది. సెల్ఫీ తీసుకుంటుండగా.. లోయలో పడి ప్రేమికులు తీవ్రగాయాలయ్యాయి. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మెహదీపట్నంకు చెందిన నాగరాజు, నిజామాబాద్‌కు చెందిన ప్రియాంక నార్సింగ్‌లోని ఓ ప్రముఖ స్టోర్‌లో పనిచేస్తున్నారు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. మంగళవారం ఉదయం… …
Read More »త్రిష తీసుకున్న సెల్ఫీ.. సోషల్ మీడియాలో వైరల్…ఎందుకో తెలుసా
30 ఏళ్ల వయస్సు దాటిన కూడ తానింకా యంగేనని చెప్పే ప్రయత్నం చేసింది చెన్నై బ్యూటీ త్రిష. ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రయార్టీ ఇచ్చే ఈ అమ్మడు.. మరింత స్లిమ్ (జీరో సైజ్)గా కనిపించింది. ఈ వయసులోనూ టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తూ ఔరా అనిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో పెద్దగా లేకపోయినా కోలీవుడ్‌లో మాత్రం తీరికలేకుండా బిజీగా వుంది. తమిళంలో గర్జనై అనే మూవీలో లేడీ ఓరియెంటెడ్ రోల్ చేస్తోంది. ఇందుకోసమే జిమ్‌లో …
Read More »సెల్ఫీ మోజులో పక్కన స్నెహితుడు మునిగిపోతున్న …. కొంతసేపటికి ఏమైంది
సహచరుడు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతున్నా.. గమనించలేనంతగా సెల్ఫీ మోజులో మునిగి పోయారు వారు.. ఫలితంగా నిండు ప్రాణం నీటిపాలైంది. సహచరుడు నీటిలో మునిగిపోతున్న దృశ్యాలు కూడా వారు దిగిన సెల్ఫీల్లో స్పష్టంగా కనిపి స్తున్నాయి. ఈ దుర్ఘటన కర్ణాటకలో రామనగర జిల్లా రావగొండ్లు కొండ మీద చోటుచేసుకుంది. బెంగళూరు జయన గర్‌లోని నేషనల్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న 25 మంది సోమవారం ఎన్‌సీసీ క్యాంప్‌లో భాగంగా రావగొండ్లు …
Read More »