టీడీపీ అధినేత చంద్రబాబు గారికి హైదరాబాద్‌పై ఎంత మమకారం అంటే…నిద్రలో లేపి అడిగినా..హైదరాబాద్‌ను నేనే నిర్మించా అంటూ తడుముకోకుండా గొప్పలు చెప్పుకుంటాడు..గతంలో పలుమార్లు హైదరాబాద్‌ను నేనే నిర్మించా…హైటెక్ సిటీ నేనే కట్టా…సైబరాబాద్ నగరాన్ని నేనే నిర్మించా, హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నేనే పెట్టా అంటూ వినేవాళ్ల చెవులు తుప్పులు వదిలేలా బాబుగారు సెల్ఫ్ డబ్బా..కొట్టుకున్నారు. తాజాగా అమరావతిలో కూడా హైదరాబాద్ ముచ్చట తీసి, తనకు తాను కాసేపు తొడకొట్టుకుని, భుజాలు చర్చుకుని …
Read More »