ఏపీలో గతంలో ఎన్నడూ లేనంతగా జగన్ సర్కార్ ఒకేసారి 1.26 లక్షల గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయం ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అతి తక్యువ వ్యవధిలోనే పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి, ఇటీవల తుదిఫలితాలను ప్రకటించింది. కాగా రేపు అనగా సెప్టెంబర్ 30 నుంచి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల నియామక పత్రాలు అంజేయనున్నారు. ఈ మేరకు రేపు ఉదయం 10:30 గంటలకు విజయవాడలోని ఎ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో …
Read More »