కోడలిని హత్య చేసిన మామను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. సేలం జిల్లా తంబంపట్టి సమీపంలో ఉలిపురం నరికరడు ప్రాంతానికి చెందిన అరివళగన్ (45) ఒక కో–ఆపరేటివ్ సొసైటీలో సేల్స్ మన్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య అముద (40). వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అరిళగన్ ఎప్పటిలానే సోమవారం ఉదయం పనికి వెళ్లిపోయాడు. అముద ఒక్కటే ఇంట్లో ఉంది. మధ్యాహ్నం అరివళగన్ తండ్రి పళని (63) ఇంటికి వచ్చాడు. తర్వాత …
Read More »టిక్‌టాక్‌లో కలెక్టర్…
టిక్‌టాక్‌లో తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా కలెక్టర్ ఫొటో చోటుచేసుకోవడం సంచలనం కలిగించింది. దీనిగురించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. సేలం జిల్లా కలెక్టర్ రోహిణి. ఈమె ఫొటోలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సినిమా పాటలతో టిక్‌టాక్ యాప్‌లో నమోదు చేశారు. కలెక్టర్ రోహిణి ఫొటోలు, ఆమె కుమారుడి ఫొటోలు కలిపి గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్, ఫేస్‌బుక్, టిక్‌టాక్ మ్యూజిక్, ట్విట్టర్‌లలో పోస్టు చేశారు. …
Read More »