అనంతపురం జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్ బస్సులపై ఆర్టీఏ అధికారుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. ఇన్నేళ్లూ ఏదో రకంగా అధికార పార్టీలో ఉంటూ దివాకర్ రెడ్డి అక్రమంగా బస్సులను తిప్పారనే ఖ్యాతిని గాంచారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అయినా, టీడీపీ పవర్ లోకి వచ్చాకా అయినా దివాకర్ ట్రావెల్ దందాకు తిరుగులేకుండా పోయింది. ఘోరమైన ప్రమాదాలు చోటు చేసుకున్నా.. దివాకర్ బస్సులపై …
Read More »నారాయణ స్కూల్ పై ఏపీ ప్రభుత్వం కొరడా..!
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం గుర్తింపు లేని స్కూల్స్ పై విద్యాశాఖ అధికారులు సీరియస్ ఆక్షన్ తీసుకుంటున్నారు.ఈమేరకు విజయవాడలోని గుర్తింపు లేకుండా తరగతులు చెబుతున్న నారాయణ స్కూల్ ను విద్యాశాఖ అధికారులు సీజ్ చేసారు.ఇప్పటికే అధికారులు రెండు,మూడుసార్లు నోటిసులు పంపినప్పటికే పట్టించుకోకపోవడంతో ఈ బుధవారం సీజ్ చేయడం జరిగింది.అంతేకాకుండా లక్ష రూపాయలు జరిమానా కూడా విధించడం జరిగింది.నిన్నటితో వేసవి సెలవలు పూర్తికావడంతో ఈరోజు స్కూల్ లు రీఓపెనింగ్ చేసారు.ఈ నేపధ్యంలో విద్యాశాఖ …
Read More »దివాకర్ ట్రావెల్స్ లో చీరలు…ఎన్నికలు కోసమే!
ఎన్నికలు దగ్గర పడడంతో ఇప్పుడు అందరి చూపు ప్రజలు పైనే పడింది ఎందుకంటే..ఎన్నికల్లో ఓ అభ్యర్ధి గెలవాలంటే డబ్బులు, చీరలు, మధ్యం ఇలాంటివి ఆశపెట్టి ఓట్లు రాబట్టుకుంటున్నారు. ఇందుకుగాను పోలీసులు కూడా ఎక్కడా ఏ తప్పులు జరగకుండా వాళ్ళు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి బెంగళూరు నుంచి బయలుదేరిన దివాకర్ ట్రావెల్స్ తూమకుంట చెక్‌పోస్టు వద్ద రూరల్ పోలీసులు ఆ బస్సు ను తనిఖీ చేసారు. …
Read More »