అలంద మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటుడు, గరుడ పురాణం శివాజీ దేశం విడిచి వెళ్లకుండా ఆయన పాస్‌పోర్టును సైబర్ క్రైం పోలీసులు బుధవారం సీజ్ చేశారు. కాగా విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన శివాజీని ఇవాళ ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో లుక్ ఔట్ నోలీసులో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయనను సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం శివాజీకి 41ఏ సీఆర్‌పీసీ కింద …
Read More »ప్రముఖ హీరో గెస్ట్‌హౌస్ సీజ్
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో వెలసిన అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝుళిపించారు.రాయదుర్గం సమీపంలో ‘పైగా’ భూముల్లోని నిర్మాణాలను రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేశారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రముఖ సినీహీరో ప్రభాస్ గెస్ట్‌హౌస్‌ను సీజ్ చేశారు.పైగా భూముల్లో సర్వే నంబరు 46లో 84.30 ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలంపై ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తుల మధ్య సుప్రీంకోర్టులో వివాదం కొనసాగింది. మూడునెలల కిందట న్యాయస్థానం ఆ భూమి …
Read More »