దేశ రాజదానిలో గత కొన్ని రోజులుగా వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. కాని పార్లమెంట్‌లో చంద్రబాబు తీరు మాత్రం బ్లాక్‌లో టికెట్లు అమ్ముకునేవారిలా ఉందన్నారు. రోడ్డుపై వెళ్లేటప్పుడు యూ టర్న్ రోడ్డు కనిపిస్తే చాలు తనకు చంద్రబాబు గుర్తుకు వస్తున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. సినిమా థియేటర్ల వద్ద బ్లాక్ టికెట్లు అమ్ముకునే వారు బతిమలాడుకున్నట్టు చంద్రబాబు పార్లమెంట్ హాల్‌లో ప్రవర్తించారన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి …
Read More »