తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల కాక మరింత పెంచుతుంది. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్న పాల్వాయి స్రవంతి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అదే పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి ప్రస్తుత భువనగిరి ఎంపీ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో తన తమ్ముడైన బీజేపీ …
Read More »ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన ప్రమాదం
ములుగుకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు తృటిలో ప్రమాదం తప్పింది. భారీ వర్షాలతో వచ్చి వరదల్లో పలు గ్రామాలు ముంపులో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంపు గ్రామాల పర్యటనకు సీతక్క వెళ్లారు. ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి వద్ద వాగు ఉండటంతో పడవలో ఆమె అవతలి ఒడ్డుకు బయల్దేరారు. ఈ క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న పడవ ఆగిపోయి ఓ చెట్టుకు ఢీకొట్టింది. వాగు కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ …
Read More »ఆ ప్రచారం కరెక్ట్ కాదు..: చినజీయర్ స్వామి
విజయవాడ: కొత్తగా ఈ మధ్య కొన్ని వివాదాలు వచ్చాయని.. తామెప్పుడూ ఆదివాసీలు, మహిళలను చిన్నచూపు చూడలేదని చినజీయర్ స్వామి అన్నారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై విమర్శలు వచ్చాయి. చినజీయర్ స్వామి క్షమాపణలు చెప్పాలంటూ తెలంగాణలో పలుచోట్ల నిరసనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఏదైనా విషయాన్ని విన్నప్పుడు ఆ వ్యాఖ్యల ముందు వెనుక ఏం జరిగిందన్నది …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ములుగు ఎమ్మెల్యే సీతక్క
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ గాయని స్మిత ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి నేడు గోవిందరావుపేట మండలం గోతుకోయ గ్రామంలో అటవీ ప్రాంతంలో గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ అడవిబిడ్డల గా మేము అమ్మానాన్నల తర్వాత అత్యంత ఇష్టంగా ప్రేమించేది అడవులని ఈ అడవుల ద్వారా మాకు …
Read More »పార్టీ మార్పుపై సీతక్క క్లారీటీ..!
తెలంగాణ రాష్ట్రంలో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి,మంత్రి చందూలాల్ పై గెలుపొందిన సీతక్క పార్టీ మారుతున్నారు అని వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో తనపై వస్తోన్న వార్తలపై స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ”తాను పార్టీ మారుతున్నాను. టీఆర్ఎస్ లో చేరుతున్నాను “అని వస్తోన్న వార్తలల్లో ఎటువంటి వాస్తవం లేదు. …
Read More »