శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన ‘ఐ’చిత్రంలో నటించిన హీరోయిన్ అమీ జాక్సన్ .బ్రిటన్ కు చెందిన భారతీయ మోడల్ ఈమె తన 16వ ఏటనే మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. 2009లో మిస్ టీన్ వరల్డ్ గానూ, 2010లో మిల్ లివర్ పూల్ గానూ నిలిచింది అమీ జాక్సన్. అంతే కాదు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రోబో 2.0 చిత్రంలో కూడా నటించింది. అయితే సోషల్ మీడియాలో …
Read More »