ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి భద్రతను తగ్గించడంపై దాఖలైన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. గతంలో చంద్రబాబుకు ఇద్దరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఉండేవారని పిటిషన్ తరపు న్యాయవాది వాదించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ న్యాయవాది బాబుకు మరో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ను ఇచ్చే ఉద్దేశ్యం లేదని స్పష్టంచేశారు. 24 గంటలూ ఒక్కరే …
Read More »బాబు పిటిషన్‌పై ముగిసిన వాదనలు..
తనకు జడ్ ప్లస్ కేటగిరి కింద భద్రత కొనసాగించాలని ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు మంగళవారం ముగిశాయి. రాజకీయ కారణాలతో చంద్రబాబుకు భద్రత తగ్గించారని ఆయన తరఫు న్యాయవాది మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబానికి కూడా భద్రత తగ్గించారని తెలిపారు. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఆయనకు జెడ్ కేటగిరి సెక్యూరిటీ ఉన్నప్పటికీ …
Read More »హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం..
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వం భద్రత కుదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. కుదించిన భద్రతను కొనసాగించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు మంగళవారం విచారించనుంది. అయితే గతంలో చంద్రబాబుకు ఒక అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీతో పాటు ముగ్గురు ఆర్ఐ బృందాలతో భద్రత కల్పించారు. తాజాగా ఆ బృందాన్ని కుదించి సెక్యూరిటీ తగ్గించడంతో తనకు కుదించిన భద్రతను …
Read More »కలకలం రేపుతున్న పసికందుల విక్రయాలు.!
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీ.జీ.హెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో జోరుగా పిల్లల విక్రయాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు వస్తున్నాయి.గర్భిణీలు వదిలి వెళ్ళిపోయినా లేక ఆర్థిక ఇబ్బందుల వల్ల వదిలేద్దామనే మహిళలకు వలవేస్తున్న ఆ ఆసుపత్రికి చెందిన సెక్యూరిటీలో కొందరు సిబ్బంది వల వేసి వారి వద్ద నుంచి పసికందులను సేకరించి ఆడ బిడ్డకు ఓ రేటు మగ బిడ్డకో రేటు చప్పున విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే కోవలో జీజీహెచ్ లో సెక్యూరిటీ …
Read More »శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ట్రాన్స్‌జెండర్లు
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను కూడా అనుమతించాలని సుప్రీంకోర్టు సెప్టెంబరు 28న తీర్పు వెలువరించినా, దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఇవాళ ట్రాన్స్‌జెండర్లు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. డిసెంబర్ 16వ తేదీన దర్శనం కోసం బయలుదేరిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాళ్లు ఆందోళనకు దిగారు. ఆలయ ప్రధాన పూజారితో చర్చల అనంతరం ట్రాన్స్‌జెండర్లకు అనుమతి లభించింది. …
Read More »జగన్ భద్రతా సిబ్బందికి..వైసీపీ కార్యకర్తలకు మద్య గొడవ ..తీవ్ర ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఐదవ రోజు సాగుతోంది. వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల శివారులోని మైలవరం కాల్వ నుంచి జగన్ శనివారం ఉదయం పాదయాత్రను పున:ప్రారంభించారు.జగన్ పాదయాత్రలో వైసీపీ కార్యకర్తలు, ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాదయాత్రలో జన సందోహం పెద్ద ఎత్తున వచ్చారు.అయితే యర్రగుంట్ల మండలం పోట్లదూర్తి దగ్గర వైసీపీ అభిమానులను జగన్ దగ్గరికి పంపలేదని భద్రతా …
Read More »