భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ రక్షణ కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రధాని దేశంలో లేదా విదేశాల్లో ఎక్కడ పర్యటించినా ఎస్పీజీ కమాండోలు రక్షణ కల్పిస్తారు. ప్రధాని కంటే ముందే ఒక టీమ్ అక్కడికి వెళ్లి క్లియరెన్స్ ఇచ్చాకనే మరో టీమ్ వలయంలో ప్రధాని అక్కడకి వస్తారు. అయితే మనం చూసినట్టు అయితే ప్రధాని పక్కనే ఉండే సెక్యూరిటీ ఆఫీసర్ చేతిలో ఒక బ్రీఫ్ కేస్ …
Read More »వైఎస్ కుటుంబ విధేయుడు టీడీపీ నుంచి హేమా హేమీలను ఓడించి చూపించాడు
ఆయన గతంలో పోలీసు అధికారి.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ హోదాల్లో పలు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. అలాగే ఉమ్మడి ఏపీ అసెంబ్లీకి చీఫ్ మార్షల్‌గా వ్యవహరించారు. సభలో ఆందోళన చేస్తున్న సభ్యుల్ని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. అలాగే దివంగత సీఎం రాజశేఖరరెడ్డికి సెక్యూరిటీ అధికారిగా కూడా పనిచేసారు. కానీ ఇప్పుడు అదే వ్యక్తి రాజశేఖరరెడ్డి కుమారుడు స్థాపించిన వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగు పెట్టారు. ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీలోకి …
Read More »