సాధారణంగా కిలో మామిడి పండ్లు ఎంత రేటు ఉంటాయ్? టేస్ట్, రకాలను బట్టి రూ.70 నుంచి రూ.200 వరకు వాటి ధర ఉండొచ్చు. కానీ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని ఓ పొలంలో పండే మామిడి మాత్రం చాలా స్పెషల్. దేశంలో ఎక్కడా ఆ రకం మామిడి పండ్లు దొరకవు. అందుకే రేటు కూడా అంతే స్థాయిలో ఉంది. జంబో గ్రీన్ మ్యాంగో’గా పిలిచే ‘తలాల గిర్ కేసర్’ సహా నేపాల్ రకం …
Read More »బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్‌కు ‘జెడ్’ కేటగిరీ భద్రత
పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం ‘జెడ్’ కేటగిరీ భద్రత కల్పించింది. మంగళవారం నుంచి ఆయన భద్రత బాధ్యతను సీఐఎస్‌ఎఫ్ తీసుకున్నది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఈ నెల 13న ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర 24 పరగణాల జిల్లా పరిధిలోని జగదల్‌లోని బారాక్‌పూర్ ఎంపీ అర్జున్‌సింగ్ నివాసం వద్ద మంగళవారం ఉదయం మరో బాంబు పేలింది. ఆయన ఇంటికి …
Read More »వ్యక్తిగత సిబ్బందికి 3 నెలల జీతం ఇచ్చేసిన ప్రకాశ్ రాజ్..ఆయన బాటలో మరికొందరు
దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అరికట్టాలని పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్ ప్రకటించాయి. దీని ప్రభావం సామాన్య ప్రజలపై ఘోరంగా పడింది. రోజు కూలీ చేసుకుని బ్రతికే వారి పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. పనిలేక రోజు గడవలేని పరిస్థితికి చేరుకుంది. ఇలాంటివారికి సాయం చేయాలని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన పొలంలో పనిచేస్తున్న వారికి తన వ్యక్తిగత సిబ్బందికి మూడు నెలల జీతాలు …
Read More »ఏడంచల భద్రతతో అహ్మదాబాద్ సిటీ..!
అగ్రరాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో కుటుంబ సమేతంగా అడుగుపెట్టారు. వీరికి భారత్ ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుండి నేరుగా సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు. ఇక ట్రంప్ భారత్ లో 36గంటల పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ లో ఏడంచల భద్రతతో సిటీ మొత్తం పటిష్టంగా ఉంది. అటు ట్రంప్ ఇటు మోదీ భద్రతతో అంతా అలెర్ట్ గా ఉన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు …
Read More »చంద్రబాబుకు ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారో తెలుసా.. అయినా ఎందుకీ ఆరోపణలు!
తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడికి దేశంలోనే అతి తక్కువమండికి ఇచ్చే అత్యంత ఎక్కువ భద్రత కల్పిస్తున్నట్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ప్రస్తుతం జెడ్ ప్లస్ కేటగిరి కింద ఆయనకు సెక్యురిటీ ఇస్తున్నామని, మొత్తం 183మందితో భద్రత ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విజయవాడలో 135 మంది, హైదరాబాద్‌లో 48 మందితో ఆయన భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. మరోవైపుతనకు భద్రత తగ్గించారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై …
Read More »జక్కన్నా జర జాగ్రత్త..అందుకే టైట్ సెక్యూరిటీ !
ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. అయితే ఈ చిత్రం విషయంలో జక్కన్న బయపడుతున్నారట. దాంతో షూటింగ్ దగ్గర మరియు ఎడిటింగ్ రూమ్ దగ్గర టైట్ సెక్యూరిటీ పెట్టారు. ఈ చిత్రానికి సంబంధించి ఏదోక రూపంలో చిన్న చిన్న సీన్స్ లీక్ అవుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించి ఒకటి బయటకు రావడంతో ఆయన ఇంకా బయపడుతున్నారు. ఇంతకు ముందు మగధీర, ఈగ సినిమా సమయంలో …
Read More »ఏపీ క్యాబినెట్‌కు భారీ బందోబస్తు… కొత్తవారిని రానివ్వద్దని నోటీసులు !
శుక్రవారం జరగనున్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశాలు అంత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీసులు సచిలవాలయం చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. క్యాబినెట్ రోజున ఇతర కొత్త వ్యక్తుల ఎవరు సచివాలయం ప్రాంతాల్లోకి రాకుండా నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే కొత్తవారు ఎవరైన వస్తే తమకు సమాచారం అందించాలని మందడం ప్రాంతంలోని ఇళ్లకు నోటీసులు అంటించారు.
Read More »దేశ రాజధానిలోనే ఇన్ని సమస్యలా..కొలిక్కి వచ్చేనా..?
దేశ రాజధాని ఢిల్లీ లో ఏర్పడిన వాతావరణ ఇబ్బందులు రోజురోజికి పెరుగుతున్నాయి పెరుగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో ఎందరో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రమాదకర ప్రాంతాల్లో ‘ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితి’ ప్రకటించారు. ప్రస్తుతం ఆ ప్రాంతాలు మొత్తం ఎమర్జెన్సీ లో ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం దేశ రాజధానిలో మరో ఇబ్బంది తలెత్తింది. ఒక పక్క లాయర్స్ మాకు న్యాయం చెయ్యాలని పోరాడుతుంటే, మరోపక్క పోలీసులు సెక్యూరిటీ కావాలని …
Read More »సూపర్ స్టార్ కు అపాయం పొంచి ఉందట..అడుగుపెడితే సెక్యూరిటీ ఉండాల్సిందే !
సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ ఇందులో ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతుంది. అయితే ఈ ప్రాతంలో ఇప్పుడు ఆర్టికల్ 370 కి సంబంధించి ఇక్కడ కొన్ని అనుమతులు లేకుండా చేసారు. ఇందులో భాగంగానే అన్నీ …
Read More »అరుణ్ జైట్లీ గురించి మీకు తెలియని కొన్ని ఆశక్తికర విషయాలు..!
బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ (66) మృతి చెందారు.. అనారోగ్య కారణాల తో ఆగస్ట్ 9 న ఢిల్లీ ఎయిమ్స్ చేరిన జైట్లీ చనిపోయారు. 2018 మే 14 న కిడ్నీ మార్పిడి చేయించుకున్న జైట్లీ అనారోగ్య కారణాల రీత్యా చికిత్స పొందుతూ నేడు కన్నుమూసారు. జైట్లీ మృతికి పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సంతాపం తెలిపారు. సంతాప తెలిపిన వారిలో రాష్ట్రపతి, …
Read More »