ఆ వ్యక్తికి సుమారు 35 ఏళ్లు ఉంటాయి. ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ ఎదురుగా వస్తున్న రైలుకు దండం పెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని చర్లపల్లి- ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ల మధ్య విగతజీవిగా మారాడు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వైపు వెళ్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ కిందపడి గుర్తు తెలియని వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ వ్యక్తి పట్టాలపైకి రావడాన్ని గుర్తించిన రైలు ఇంజిన్ లోకో పైలట్ …
Read More »ఆగస్టు 12వరకు రైళ్లు రద్దు
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ రైల్వే శాఖ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. టైం టేబుల్ ఆధారిత అన్ని రెగ్యులర్ ప్రయాణికుల రైలు సర్వీసులను (మెయిల్/ ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, సబర్బన్ రైళ్లు) ఆగస్టు 12 వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో జులై 1 నుంచి ఆగస్టు 12 మధ్య చేసుకున్న అన్ని టిక్కెట్లు రద్దవుతాయని రైల్వే బోర్డు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
Read More »రైల్వే ప్లాట్ ఫాం టికెట్ల ధర పెంపు
రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా చోటు చేసుకోనున్న రద్ధీ దృష్ట్యా సికింద్రాబాద్,కాచిగూడ రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ల ధరను పెంచాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు ప్లాట్ ఫాం టికెట్ ను రూ.10నుండి రూ.20లకు పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు.ప్లాట్ ఫాం టికెట్ల పెంపును గురువారం రోజు నుండి ఇరవై తేది వరకు వర్తిస్తుంది. పండుగ సందర్బంగా ప్రయాణికులు భారీగా ప్లాట్ ఫాం …
Read More »ఆరు నెలల పాటు కొన్ని రైళ్ళు రద్ధు
తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ పరిధిలోని కొన్ని రైళ్ళను ఆరు నెలల పాటు బంద్ చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. భద్రత,కొన్ని నిర్వహణ పనుల దృష్ట్యా వచ్చే ఏడాది జనవరి ఒకటో తారీఖు నుంచి జూన్ ముప్పై తారీఖు వరకు పలు మార్గాల్లో పదమూడు రైళ్లను రద్దు చేయనున్నారు. ఏమి ఏమి రైళ్ళు రద్దు అవుతున్నాయో తెలుసుకుందాం.. సికింద్రాబాద్ పరిధిలో రద్ధు అయిన రైళ్ల వివరాలు- సికింద్రాబాద్-మేడ్చల్-సికింద్రాబాద్ డెము ప్యాసింజర్(77601/77602) …
Read More »