తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ కు చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న నిన్న ఆదివారం మృతి చెందిన సంగతి తెల్సిందే. దీంతో అక్కడ ఉప ఎన్నిక ఉంటుందని భావించారు. సాధారణంగా ఎమ్మెల్యే మరణించిన లేదా రాజీనామా చేసిన తర్వాత ఆరు నెలల్లోపు ఉప ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ ఎమ్మెల్యే పదవీకాలం ఏడాది కంటే తక్కువ ఉంటే ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అవసరంలేదని చట్టం చెబుతోంది. జి. సాయన్న …
Read More »ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల మంత్రి హారీష్ రావు సంతాపం
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ బీఆర్ఎస్ కు చెందిన నేత.. సీనియర్ శాసనసభ్యులు జి సాయన్న మృతి పట్ల రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఎమ్మెల్యే సాయన్న ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని మంత్రి తన్నీరు హారీష్ రావు …
Read More »