తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు నూతన సచివాలయం నిర్మించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నూతన సచివాలయం నిర్మాణంపై ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్,బీజేపీ,టీడీపీ ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు పలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సచివాలయంపై నివేదిక ఇవ్వాలని మంత్రి వర్గ ఉపసంఘంతో పాటు నిపుణులతో కలిసి కమిటీను నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రస్తుత సచివాలయంపై నివేదికను ముఖ్యమంత్రికి అందజేసింది కమిటీ. ఈ …
Read More »చదువులు, జీవితాలు చెడగొట్టుకోవద్దు.. జగన్ హామీతో హర్షం వ్యక్తం చేసిన విద్యార్ధులు
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొన్నటివరకూ పాదయాత్ర ద్వారా రాష్ట్రమంతా నడిచారు. అనంతరం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే తిరుపతి నుంచి ఇడుపులపాయ వెళ్తున్న జగన్ కు రైల్వేకూడురులోని హార్టికల్చర్ యూనివర్సిటీ ఎదుట విద్యార్థులు కొన్నేళ్లుగా ఉద్యోగాల నోటిఫికేషన్లను ఇవ్వడం లేదని ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్నారు. ఇంకా జగన్ వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యారు. విద్యార్థులతోపాటు నిరసనలో జగన్ పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యలు విన్నారు.. ప్రజలందరి దీవెనలతో త్వరలో మనందరి …
Read More »