టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ఇప్పటికీ రహస్య మిత్రులు అన్న సంగతి తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబుతో విబేధించిన పవన్ కల్యాణ్ వామపక్ష పార్టీలు, బీఎస్పీతో పొత్తుపెట్టుకుని సొంతంగా ఎన్నికల్లో పోటీ చేశాడు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి తద్వారా మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి చంద్రబాబు పన్నిన కుట్రలో భాగంగానే పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేశాడని అప్పట్లో విమర్శలు …
Read More »