ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా పేరుతో వాయిదా వేస్తూ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కమీషనర్‌గా తన విచక్షణా అధికారాలను అడ్డం పెట్టుకుని కేవలం చంద్రబాబును, టీడీపీని కాపాడుకోవడం కోసమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి ఎన్నికలను వాయిదా వేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక నిమ్మగడ్డపై వచ్చిన ఆరోపణలపై ఆయన కాకుండా …
Read More »