ఏపీ రాజధాని అమరావతి సచివాలయంలో మరోసారి వర్షపు నీరు లీకైంది. సచివాలయం నాల్గవ బ్లాక్‌లోని మంత్రుల పేషీల్లో వర్షపు నీరు చేరింది. మంత్రులు గంటా శ్రీనివాస్, అమర్‌నాథ్ రెడ్డి పేషీల్లో వర్షపు నీరు చేరడంతో కొద్దిరోజుల క్రితం మరమ్మతు పనులు చేపట్టారు. వాటర్ లీక్ కావడంతో సిబ్బంది విధుల నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. సమాచారం అందుకున్న సీఆర్డీఏ అధికారులు ఛాంబర్‌కు చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గతంలో కూడా గంటా …
Read More »ప్రగతి భవన్..కొత్త సచివాలయం..సీఎం కేసీఆర్ క్లారిటీ …
తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం సహా ప్రగతిభవన్‌పై విమర్శలు చేస్తున్న వారికి తెలంగాణ సీఎం కేసీఆర్ విస్పష్ట క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ మిగులు రాష్ట్రం అన్నారు. త్వరలోనే దేశంలో ధనిక రాష్ట్రాలలో ఒకటిగా తెలంగాణ ఉంటుందన్నారు. దేశ సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దంపట్టే నగరం తెలంగాణ రాజధాని హైదరాబాద్ అని చెప్పారు. ఇలాంటి రాష్ర్టానికి తగిన రీతిలో సచివాలంయ ఉండాలని పలువురు ఆకాంక్షించారని దానికి తగినట్లుగా తాము ముందుకు సాగుతున్నామన్నారు. ప్రగతి …
Read More »ఏపీలో బల్ల కింద చెయ్యి పెట్టి లంచాలు తీసుకునే రోజులు పోయాయా…
ఏపీ అవినీతిలో ముందుకు దూసుకుపోతున్నది. ఎక్కడ చూసిన ,హత్యలు,రేప్ లు,లంచాలు ఇలా నేరాలు ఎన్ని రకాలు అన్ని ఏపీలో జరుగుతున్నాయి. బల్ల కింద చెయ్యి పెట్టి లంచాలు తీసుకునే రోజులు పోయాయి! ఏపీలో బల్లపైనే… బహిరంగంగానే! సచివాలయంలోని కీలక విభాగంలో కనిపించిన సీన్ ఇది! ఈ ఫొటోలో ఉన్నది అసిస్టెంట్ సెక్రటరీ స్థాయి అధికారి. ఫైలును కింది నుంచి పైకి ఫార్వర్డ్ చేయడం ఆయన పని! శుక్రవారం మధ్యాహ్నం 12 …
Read More »